Home Cinema Simran Natekar : నో స్మోకింగ్ యాడ్ లో ఉన్న పాప హీరోయిన్ గా టాలీవుడ్...

Simran Natekar : నో స్మోకింగ్ యాడ్ లో ఉన్న పాప హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ.. ఇదిగో చుడండి..

Simran Natekar : మనం సినిమా థియేటర్ లో కూర్చోగానే సినిమా ప్రారంభం అయ్యేముందు ఒక యాడ్ వస్తుంది. ‘ఈ నగరానికి ఏమైంది..ఒకవైపు నుసి , మరో వైపు పొగ’ అంటూ స్మోకింగ్ యాడ్ ని సంవత్సరాల నుండి చూస్తూనే ఉన్నాము. ప్రతీ చిత్రం లో ఈ యాడ్ కచ్చితంగా ఉండాల్సిందే, ఒకప్పుడు ముఖేష్ యాడ్ కూడా ఇలాగే మంచి పాపులారిటీ ని సంపాదించుకుంది. ఇక పోతే ‘ఈ నగరానికి ఏమైంది’ యాడ్ లో తండ్రి పక్కనే కూర్చున్న చిన్న పాప గుర్తుందా..?

no-smoking-ad-girl-simran-natekar-entry-into-tollywood-as-heroine

ఈమె ఇప్పుడు చాలా పెద్దది అయిపోయింది. సినిమాల్లో హీరోయిన్ గా నటించేందుకు సిద్ధం అయిపోయింది. ఇప్పటికీ కొత్త సినిమాల యాడ్స్ లో ఈ చిన్నారి పాపని చూపిస్తూనే ఉంటారు. ఇక నుండి తాను హీరోయిన్ గా నటించబోయే సినిమాలో కూడా తాను చిన్నప్పట్లో చేసిన ఈ యాడ్ ప్రసారం అవుతుంది అన్నమాట. ఈ పాప పేరు సిమ్రాన్ నటేకర్. బాలనటిగా ఎన్నో యాడ్స్ మరియు సినిమాల్లో నటించింది ఈ క్యూట్ బేబీ. ఈమె వయస్సు పాతికేళ్ళు, 1997 వ సంవత్సరం లో సిమ్రాన్ ముంబై లో జన్మించింది.

బాల్యం లోనే ఈ అమ్మాయి సుమారుగా 15 కి పైగా యాడ్స్ లో నటించి మంచి పాపులారిటీ ని సంపాదించుకుంది. అంతే కాదు హృతిక్ రోషన్ హీరో గా నటించిన క్రిష్ 3 చిత్రం లో కూడా హృతిక్ కి కూతురు గా నటించింది ఈ క్యూట్ పాప. ఇప్పుడు వయస్సు కి రావడం తో సినిమాల్లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చేందుకు అన్నీ విధాలుగా సిద్ధం అవుతుంది. ఇప్పటికే ఈమె సోషల్ మీడియా ద్వారా అభిమానులకు సుపరిచితమే. తనకి సంబంధించిన హాట్ ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా లో అప్లోడ్ చేస్తూనే ఉంటుంది.

చూపులు తిప్పుకోలేని రేంజ్ అందం తో కుర్రకారుల మనసుల్ని సినిమాల్లో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వకముందే దోచుకుంది ఈ ముద్దుగుమ్మా. అయితే చిన్నతనం లో అంత(Simran Natekar) ముచ్చటగా కనిపించిన ఈ అమ్మాయి, ఇప్పుడు ఇలా బట్టలు ఇప్పేసి కనిపిస్తుండడం తో కొంతమంది ఆశ్చర్యపోతున్నారు.

మరి హీరోయిన్ గా అవకాశాలు రావాలంటే అన్నీ విధాలుగా సిద్ధం గా ఉన్నట్టు దర్శక నిర్మాతలకు ఇలా కాకపోతే ఇక ఎలా తెలియచేస్తుంది. అవకాశాల కోసం ఇలా చెయ్యడం లో తప్పేమి లేదు అని అంటున్నారు కొంతమంది నెటిజెన్స్. మరి బాలనటిగా అందరినీ ఆకట్టుకున్న సిమ్రాన్, హీరోయిన్ గా కూడా రాణిస్తుందా లేదా అనేది చూడాలి.

Exit mobile version