Home Cinema Heroines : టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలు తున్న హీరోయిన్ ఎవరో తెలుసా..? మీరు అనుకునే వారు...

Heroines : టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలు తున్న హీరోయిన్ ఎవరో తెలుసా..? మీరు అనుకునే వారు కాదు..

Heroines : మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొత్త కొత్త తారలు వస్తూనేఉన్నారు. కాలంతో పాటు జనాలు కూడా కొత్త హీరోయిన్లకు వారి ప్రేమను అందిస్తున్నారు మరియు ఇప్పుడే వచ్చిన వారిని సైతం స్టార్ హీరోయిన్ స్థాయిని ఇస్తున్నారు వీరి అభిమానులు. ఇంతకీ మన టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ పోసిషన్(Sreeleela Mrunal Takur) లో ఉన్న హీరోయిన్ల గురించి తెలుసుకుందాం. ఆ మధ్య కలంలో మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ పోసిషన్ లో ఉన్నది ఎవరంటే సమంత అని అందరు ఒప్పుకోవాలిసిందే.

here-are-the-details-of-our-tollywood-industry-heroines-who-is-ruling-flim-industry

కానీ ఏ ముహూర్తాన తానూ నాగచైతన్యతో విడాకులు తీసుకుందో కానీ ఆమె కెరీర్ ఒక్కసారిగా పడిపోయింది. ఆమె సినిమాలు కూడా సరిగ్గా అందడంలేదు మరియు సమంత ఇటీవల మిసోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నదని స్వయంగా తానె చెప్పింది. అయితే ఈమె స్లో అవడంతో ఈమె ప్లేస్ ను కాబిసా చేసింది నటి శ్రీలీల అని చెప్పుకోవచ్చు. ఈమె ఒకే ఒక్క సినిమాతో స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది. ఈ కనడ బీయూటీను మన తెలుగు ప్రజలు ఆదరించారు అని చెప్పుకోవచ్చు.

శ్రీలీల ప్రస్తుతం పది సినిమాలు సైన్ చేసింది మరియు ఎక్కువ సినిమాలు సెట్ లలో ఉన్న హీరోయిన్లలో ఈ బ్యూటీ ముందంజలో ఉంది. ఈమె తరువాత సెకండ్ పోసిషన్ లో ఉంది సీతారామాం బ్యూటీ మృణాల్ ఠాకూర్. ఈ అమ్మడు మీద మన స్టార్ డైరెక్టర్ల కళ్ళు పడ్డాయి. మృణాల్ ను తన సరసన హీరోయిన్ గా చేయడానికి రామ్ చరణ్ దర్శకుడు బుచ్చి బాబును అడిగారట. అవును మీరు విన్నది నిజమే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా మృణాల్ ను సజెస్ట్ చేస్తున్నారంటే మామూలు విషయం కాదు.

ఇక మూడో పోసిషన్ లో ఉన్న హీరోయిన్ ఎవరో మనం తెలుసుకుందాం పదండి. శ్రీలీల మరియు మృణాల్ ఠాకూర్ టాప్ రెండు పోసిషన్ లో ఉంటె, ముచ్చటగా మూడో పోసిషన్ ఉన్న నటి నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఉంది. ఈ కనడ బ్యూటీ కూడా వరుస సినిమాలతో బిజీగా ఉంది.

కాకపోతే రష్మిక చేతికి ఇప్పటినుండి సినిమా రావాలంటే, ఆ స్టోరీలు ముందు శ్రీలీల మరియు మృణాల్ వద్దకు వెళ్లి వాలు రిజెక్ట్ చేస్తేనే అది రష్మిక కు వస్తున్నాయి అని ఇండస్ట్రీ(Sreeleela Mrunal Takur) వర్గాలు మాట్లాడుకుంటున్నాయి.

Exit mobile version