Ester Noronha : హీరోయిన్ ఎస్తేర్ తెలుగు ప్రజలకు అంత తెలీదు కానీ సింగర్, ఆక్టర్ మరియు బిగ్ బాస్ కంటెస్టెంట్ నోయెల్ శీను మాజీ భార్య. నోయెల్ శీను ఈ అమ్మడును పెళ్లి చేసుకొని కొద్దీ రోజులు సంసారం చేసాక ఇద్దరు విడిపోయారు. ఈ అమ్మడు నటిగా మరియు సంగీత దర్శకురాలిగా పనిచేస్తుంటాది. ఎస్తర్(Noel Sean Ex-Wife) నటిగా తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, కొంకణి భాషల్లో సినిమాలు చేసింది. ఈ భామ తెలుగు ప్రజలకు పరిచయమైనా సినిమా బీఏమవరం బుల్లోడు.
ఈ సినిమాలో ఎస్తర్ సునీల్ సరసన నటించింది. ఆ తరువాత ఈ అమ్మడు జయ జానకి నాయక సినిమాలో హీరో బెల్లంకొండ శ్రీను వదిన గా నటించింది. ఈ రెండు సినిమాలు అంత హిట్ అవలేదు. దీని వాళ్ళ ఈమె కు సినిమాలలో ఆఫర్లు రాలేదు. ఆలా చాలా రోజుల తరువాత #69 సంస్కార్ కాలనీ అనే ఓ బోల్డ్ మూవీ లో ఆఫర్ వచ్చింది మరియు ఎస్తర్ ఈ సినిమాలో తన అందచందాలతో కుర్రగాల మనసులు దోచేసింది. ఈ సినిమాలో ఓ రేంజులో ఎక్సపోసింగ్ చేసింది ఈ భామ.
ఇలా ఈ అమ్మడు మల్లి సినిమాలలో బిజీ బిజీ అయిపొయింది. ఎస్తర్ సినిమాలతో పాటు కొన్ని యూట్యూబ్ చానెల్స్ కు ఇంటర్వ్యూ ఇచ్చి హాట్ హాట్ టాపిక్స్ బయటపెడుతోంది. ముఖ్యంగా ఈమె నోయెల్ ను పెళ్లి చేసుకొని కేవలం ఆరు నెలలకే విడాకులు కూడా తీసుకుంది. వ్వీరి విడాకులు సంచలనం రేపింది. అయితే ప్రస్తుతం ఈ అమ్మడు గురించి ఓ వార్తా వైరల్ అవుతుంది. అదేంటంటే.. ఎస్తర్ టాలీవుడ్ యంగ్ హీరోతో ఎఫైర్ నడుపుతుంది మరియు
సహజీవన కూడా చేస్తున్నారు అని టాలీవుడ్ లో వార్తలు గుప్పుమంటున్నాయి. ఎస్తర్(Noel Sean Ex-Wife) ఆ స్టార్ హీరోతో హోటల్ రూమ్ లో రెడ్ హ్యాండ్ గా దొరికిపోయింది.
ఆ తరువాత వీరిద్దరూ ఎవరికీ ఇలా దొరకవద్దని తన ఇంటిదెగ్గార ఓ ఫ్లాట్ రెంట్ కు తీసుకొని ఉంటున్నారు అంటా. ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉంది తెలవాలంటే ఇద్దరిట్లో ఎవరో ఒకరు బయటకు వచ్చి వాస్తవం చెప్పాలి.