Ravi Teja : ఈ మధ్య కాలంలో పెళ్లిలు చేసుకొని కనీసం రెండు మూడు సంవత్సరాలు గడవక ముందే విడాకులు తీసుకుంటున్నారు సినిమా ఇండస్ట్రీలోని నటీనటులు. ఇటీవల ఇది ఒక్క ట్రెండ్(Ravi Teja Divorce) గా అయిపొయింది మరియు పేమించి పెళ్లి చేసుకునేవారు సైతం కలిసి కొంత కాలం కూడా ఉండడంలేదు. ఇది మనం చూస్తూనే ఉన్నాము. సమంత మరియు నాగ చైతన్య నుండి ఇప్పటి నిహారిక కొణిదెల మరియు చైతన్య జొన్నలఅడ్డ వరకు అందరు ఒకరినొకరిని గాడంగా ప్రేమించి పెళ్లి కూడా చేసుకున్నారు.
కానీ వీరు కేవలం రెండు సంవత్సరాల ముందే విడాకులు తీసుకున్నారు. దీనికి గల కారణాలు ఏమైనా ఉండొచ్చు కానీ పెద్ద కుటుంబాల నుండి వచ్చి స్టార్స్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న వారు కూడా పెళ్లిళ్లు చేసుకొని చాలా సులభంగా విడాకులు తీసుకుని ఈ సమాజానికి ఎం మెసేజ్ ఇద్దామని అనుకుంటున్నారో ఏమో కానీ ప్రతి ఒక్కరు ఇదే ట్రన్డ్ ను ఫాలో అవుతున్నారు. ఇలాంటి కాలంలో ఓ స్టార్ హీరో తన భార్య కు విడాకులు ఇచ్చేదం అనుకోని లాయర్ ను కూడా ఆశ్రయించారట.
ఆయన ఎవరు, ఎందుకు తన భార్యకు విడాకులు ఇదాం అనుకున్నాడో మనము ఇపుడు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. అయితే రవి తేజ తన భార్య పిల్లలను మీడియా కు ఎంత దూరం ఉంచుతాడో అందరికి తెలిసిన విషయమే. అయితే ఒక్కపుడు రవితేజ కూడా తన సతీమణికి విడాకులు ఇదాం అని ప్లాన్ చేసాడట. దీనికి గల కారణం ఏంటంటే, అప్పట్లో రవి తేజకు మరియు అనుష్క కు అక్రమ సంబంధం ఉందని టాలీవుడ్ లో టాక్ నడిచింది.
వీరిద్దరూ ఓ హోటల్ లో ప్రైవేట్ గా కూడా ఉన్నారని న్యూస్ ట్రెండ్ అయ్యాయనే విషయం అందరికి తెలుసు. రవి తేజ మరియు అనుష్క ఇద్దరు కలిసి రాజమౌళి విక్రమార్కుడు సినిమా లో నటించారు. ఈ సినిమా బారి విజయం అందుకుంది. అయితే ఈ సినిమా సమయంలో వీరిద్దరి మధ్య సన్నిహితం ఏర్పడి అదికాస్తా ఎఫైర్ కు దారి తీసింది అని వార్తలు గుప్పుమన్నాయి.
ఈ విషయమే రవి తేజ(Ravi Teja Divorce) భార్య కు తెలిసి పెద్ద గొడవ కూడా జరిగిందట. అయితే ఈ విషయంలోనే వీరిద్దరూ విడాకులు తీసుకుందాం అని అనుక్కున్నారు కానీ పెద్దలు కూర్చోపెట్టి మాట్లాడేసరికి ఈ గొడవ సద్దుమణిగింది.