Home Cinema Pawan Kalyan : నీ సలహాని మడిచి జేబులో పెట్టుకో.. ఆ స్టార్ డైరెక్టర్ పరువు...

Pawan Kalyan : నీ సలహాని మడిచి జేబులో పెట్టుకో.. ఆ స్టార్ డైరెక్టర్ పరువు తీసేసిన పవన్ కళ్యాణ్..

pawan-kalyan-insults-star-director-keep-your-opinion-with-yourself

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరుకి తెలుగు రాష్ట్రాల్లో ఉండే క్రేజ్ మీకు తెలిసిందే. పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతుంది అంటే ఆరోజు చాల పెద్ద జాతర చేస్తారు అభిమానులు. ఒక్కొక్కరు 2-3 షోలు చూస్తారు రిలీజ్ అయిన రోజే అది పవర్ స్టార్ క్రేజ్. సాధారణంగా 2-3 సినిమాలు ప్లాప్ ఐతే ఏ డైరెక్టర్ గాని, ప్రొడ్యూసర్ కానీ వారితో మరో సినిమా చేసేందుకు వెనకడుగేస్తారు. కానీ పవన్ విషయంలో అలా ఉండదు, సినిమా హిట్ అయినా ప్లాప్ అయినా సరే పవన్ కళ్యాణ్ కు అవకాశాలు వస్తూనే ఉంటాయి. ఇటీవల పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ నటించిన బ్రో సినిమా ఎంత పెద్ద డిసాస్టర్ తెలిసిందే.

ప్రస్తుతం పవన్ 2-3 సినిమాలు సైన్ చేసాడు కానీ షూటింగ్ ఇంకా మొదలు పెట్టలేదు దానికి కారణం నడుస్తున్న ఎన్నికల హడావిడి. పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తుతం నెట్టింట ఒక వార్త బాగా వినిపిస్తుంది. ఆ డైరెక్టర్ ఏదో సలహా ఇస్తే పవన్ ఏదో అన్నాడు అని. విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్తున్నప్పుడు ఆ స్టార్ డైరెక్టర్ నీకు రాజకీయాలు అవి ఎందుకు చక్కగా సినిమాలు చేసుకోక. ఉన్న కెరీర్ కూడా ఎందుకు పాడుచేసుకుంటావ్ అంటూ సలహా ఇవ్వగా, ఆ డైరెక్టర్ పై ఉన్న గౌరవంతో ఏమి అనకుండా మీ అభిప్రాయం మడిచి జేబులు పెట్టుకోండి అని చెప్పాడట.

Exit mobile version