Home Cinema నందమూరి బాలకృష మొదటి ప్రేయసి ఎవరో తెలిస్తే మతిపోతుంది..

నందమూరి బాలకృష మొదటి ప్రేయసి ఎవరో తెలిస్తే మతిపోతుంది..

నందమూరి వంశం నుండి ఎన్టీఆర్ వారసుడిగా బాలకృష్ణ తన 14 వ ఏటా తాతమ్మ కల సినిమా ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్గా వెండితెరకు పరిచయమయ్యాడు. ఈ సినిమా తరువాత కొని సంవత్సరాల తరువాత హీరోగా నటించాడు. బాలకృష్ణ అక్కడ నుండి వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఈయన తన కెరీర్ లో విభిన్నమైన పాత్రలలో నటించి స్టార్ హీరో రేంజుకు ఎదిగాడు. బాలకృష్ణ సినిమాలలో నటిస్తూ అటువైపు రాజకీయాలలో కూడా తన సత్తా చాటుకుంటున్నాడు.

హిందూపురం ఎం.ఎల్.ఏ గా ఉన్నారు. ఈయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ గట్టిగానే ఉంది అనేది మన అందరికి తెలిసినదే. తన ఆక్షన్ పెరఫామెన్స్ కు తెలుగు ప్రజలు అభిమానులు అయిపోయారు. అయితే ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ గురించి ఓ వార్తా సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. అదేంటంటే, బాలకృష్ణ పెళ్ళికి ముందు ఓ అమ్మయిని విపరీతంగా ప్రేమించాడు. ఆ అమ్మాయినే తన కళల రాణిగా ఊహించుకున్నాడట. ఒక రోజు ఎదో ఫంక్షన్ లో ఒక అమ్మాయిని చూసి బాలకృష్ణ తొలసరి చూపులోనే పడిపోయాడట.

balakrishna-fall-in-love-with-this-woman-before-marriage

పెళ్లంటూ చేసుకుంటే ఈమెనే చేసుకోవాలి అనుకున్న కొద్దీ రోజులకు సీనియర్ ఎన్టీఆర్ బాలకృష్ణకు పెళ్లి చేయాలనీ అన్నారట. దానితో తండ్రి మాట జవదాటని బాలయ్య పెళ్లి చూపులకు ఓకే చెప్పారట. అలా అయన పెళ్లి చూపులకు వెళ్లి అమ్మాయిని చూసి అవ్వకయ్యాడట. ఆ అమ్మాయి మరెవరో కాదు, బాలకృష్ణ ప్రేమించిన అమ్మయేనట. బాలకృష్ణ ప్రేమించింది తన భార్య వసుంధరనే. ఈ వార్తా చూసిన ఆయన అభిమానులు మతిపోతుంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Exit mobile version