Home Cinema Devayani : వందకు పైన సినిమాలలో నటించిన పవన్ కళ్యాణ్ హీరోయిన్ పరిస్థితి ఇప్పుడు ఎలా...

Devayani : వందకు పైన సినిమాలలో నటించిన పవన్ కళ్యాణ్ హీరోయిన్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే..?

Devayani : సినిమా పరిశ్రమలో ఎవరి పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలీదు. కొందరు మొదట సక్సెస్ అయ్యి ఆ తరువాత కెరీర్ డౌన్ ఫాల్ అయ్యిన వారు ఎందరో ఉన్నారు. మరి కొంత మంది మొదట ఓటమిని చూసి వాటినుండి నేర్చుకొని తమ తప్పులను సరిద్దిదుకొని స్టార్ స్టేటస్ అందుకున్న వారు కూడా మన సినిమా(Devayani) ఇండస్ట్రీలో ఉన్నారు. ఇలాంటి వారి లిస్ట్ లోకి వస్తుంది నటి దేవయాని. ఎవరు ఈవిడ అని ఆశ్చర్యపోతున్నారా.

pawan-kalyan-suswagatham-heroine-devayani-working-as-school-teacher

నటి దేవయాని పేరు ఇప్పటి తరం వారికి తెలీదు కానీ మన అమ్మ నాన్నలకు ఈవిడ బాగా పరిచయం ఉంటుంది. నటి దేవయాని గురించి ఆ జనరేషన్ వారిని అడిగితె ఈమె ప్రత్యేకత చేపడుతారు. దేవయాని టాలీవుడ్ ఇండస్ట్రీకి పవన్ కళ్యాణ్ నటించిన సూపర్ హిట్ చిత్రం సుస్వాగతం సినిమాతో పరిచామయింది. ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించి సినిమా ప్రజలను మెప్పించింది. ఆ తరువాత టాలీవుడ్ లో ఈమెకు పెద్దగా ఆఫర్లు రాలేదు. దానితో ఆమె వచ్చినా పాత్రలు అన్ని చేసుకుంటూ పోయింది.

హీరోయిన్ గా వచ్చిన ఈ అమ్మడు తెలుగులో పలు హీరోల తల్లిగా కూడా నటించింది. ఈమె బాల్యం చూసుకుంటే, వీరిది పేద కుటుంబం. తల్లి తండ్రి పని చేస్తే కానీ ఇల్లు గడవదు. దేవయాని ఇలా చిన్న తనంలోనే ఎన్నో ఒడిడుకులు ఎదురుకుంది. ఈమెకు 16 ఏళ్ళు ఉన్నపుడు సినిమాలో నటించే అవకాశం వచ్చింది. దేవయ్య తల్లి ఆమె చదువును ఆపేసి మరి సినిమా ఇండస్ట్రీకి చిన్న తనంలోనే పంపించారట. అలా ఆమె ఎన్నో ఇబ్బందులు ఎదురుకుంది.

చిన్న తనంలోనే స్కూల్ కు వెళ్లకుండా సినిమాలు వచ్చేసరికి ఈమెకు సినీ ఇండస్ట్రీ తప్ప ఏ దారి లేకుండాపోయింది. ఇలా ఈ నటి కాస్టింగ్ కసి బారాణా కూడా పడింది అని తెలిసింది. తరువాత దేవయాని నటించిన సినిమాల అనుకునేంత విజయం సాధించలేదు. అలా ఆ సైడ్ పాత్రలలో సెట్టిల్ అయ్యింది. దేవయాని తమిళ్ సినిమా ఇండస్ట్రీకి చెందిన ఓ దర్శకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది.

ఆ తరువాత వీరికి ఇద్దరు పిల్లలు పుట్టాక ఆమె(Devayani ) సినీమా ఇండస్ట్రీకి దూరం అయిపొయింది. ప్రస్తుతం ఆమె తమిళ రాష్ట్రంలో ఓ ప్రైవేట్ స్కూల్ లో టీచర్ గా పనిచేస్తుంది అని సమాచారం.

Exit mobile version