Home Cinema Payal Rajput: అనుభవం ఉన్న అతనితో మాత్రమే సె** చేస్తా.. పాయల్ రాజ్ పుత్ బోల్డ్...

Payal Rajput: అనుభవం ఉన్న అతనితో మాత్రమే సె** చేస్తా.. పాయల్ రాజ్ పుత్ బోల్డ్ కామెంట్స్!

Payal Rajput Bold Comments: నేటి తరం హీరోయిన్స్ లో నెగటివ్ రోల్స్ ఇరగదీసే హీరోయిన్స్ ఎవరు అనే లిస్ట్ తీస్తే మన అందరికీ గుర్తుకు వచ్చే రెండు మూడు పేర్లలో ఒకటి పాయల్ రాజ్ పుత్. ఈమె #RX 100 అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యింది. ఇందులో ఆమె ఎంత బోల్డ్ గా నటించిందో మన అందరికీ తెలిసిందే. క్లైమాక్స్ లో ఈమెని చంపేయాలి అని చూసే ప్రతీ ఒక్కరికి అనిపించే రేంజ్ లో ఈమె విలనిజం పండించింది. ఆ తర్వాత రెండు మూడు సినిమాల్లో కూడా ఆమె విలన్ గానే నటించింది. దర్శక నిర్మాతలు కూడా ఆమెని అలాంటి పాత్రలకే ఎక్కువగా సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు.

payal-rajput-bold-comments

రీసెంట్ గా ఆమె ‘మంగళవారం’ అనే సినిమాలో నటించింది. పాయల్ కి RX 100 లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన అజయ్ భూపతి ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. పాయల్ రాజ్ పుత్(Payal Rajput Bold Comments) మరోసారి పూర్తి స్థాయి బోల్డ్ క్యారక్టర్ లో కనిపించబోతుంది అని టీజర్, ట్రైలర్ చూసినప్పుడే అర్థం అయ్యింది. అతి త్వరలోనే విడుదల కాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రోమోషన్స్ లో పాల్గొన్నది పాయల్ రాజ్ పుత్. రీసెంట్ గా ఆమె పాల్గొన్న ఒక ఇంటర్వ్యూ లో యాంకర్ ఆమెని ఒక ప్రశ్న అడుగుతూ ’18 ఏళ్ళ పెళ్లి కానీ అబ్బాయి తో సె* చెయ్యడానికి సిద్దపడుతారా..?

లేదా 45 ఏళ్ళ పెళ్ళైన వ్యక్తి తో సె* చెయ్యడానికి ఇష్టపడుతారా’ అని అడిగిన ప్రశ్నకి పాయల్ రాజ్ పుత్ సమాధానం చెప్తూ, ’45 ఏళ్ళ వ్యక్తితోనే సె** చెయ్యడానికి ఇష్టపడతాను,ఎందుకంటే అతనికి అనుభవం ఎక్కువ ఉంటుంది కదా’ అంటూ చెప్పుకొచ్చింది పాయల్ రాజ్ పుత్. ఆమె మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఈమె సినిమాల్లోనే కాదు, బయట కూడా చాలా బోల్డ్ గా ఉంది, కానీ మరీ అంత బోల్డ్ గా ఉండనవసరం లేదు అంటూ కామెంట్ చేస్తున్నారు. నువ్వు ఇంత బోల్డ్ గా ఉన్నావు కాబట్టే, అందంగా ఉన్నప్పటికీ పెద్ద రేంజ్ కి పోలేకపోతున్నావు అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజెన్స్.

మొన్న జరిగిన ఒక ఇంటర్వ్యూ లో పాయల్ ని తనాకు ఇష్టమైన హీరో ఎవరు అని అడగగా, తనకు మహేష్ బాబు అంటే చాలా ఇష్టం అని, ఒక్క సారైనా మహేష్ తో సినిమాలో నటించాలి అని చెప్పుకొచ్చింది పాయల్. పాయల్ రాజపుట్ ప్రస్తుతం 4 సినిమాల్లో లీడ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ నాలుగు సినిమాలో 3 తెలుగు, ఒకటి తమిళ్ సినిమా. ఈ సినిమాలు అన్ని ఈ ఏడాదే రిలీజ్ అవ్వబోతున్నాయి. చూదాం మరి ఎన్ని సినిమాలో హిట్ కొడుతోంది పాయల్.

Exit mobile version