Sunday, October 6, 2024
HomeCinemaBrahmaji : కుక్కను పెళ్లి చేసుకున్న బ్రహ్మాజీ.. ఇదేమి వింత అంటున్న జనాలు..

Brahmaji : కుక్కను పెళ్లి చేసుకున్న బ్రహ్మాజీ.. ఇదేమి వింత అంటున్న జనాలు..

Brahmaji : తెలుగు చిత్రసీమలో ఎన్నో మంచి పత్రాలు చేసాడు నటుడు బ్రహ్మజీ. కమెడియన్ గా, విలన్ గా మరియు సైడ్ క్యారక్టర్ లోను అద్భుతంగా యాక్టింగ్ చేసి తెలుగు ప్రజలను మెప్పించాడు బ్రహ్మజీ. గత 20 ఏళ్లుగా నటన రంగంలో ఉండి మంచి మంచి పాత్రలు చేస్తూవస్తునాడు. బ్రహ్మజీ పర్సనల్ లైఫ్ లోకి వెళితే, అతను పెళ్లిచేసుకున్న అమ్మాయికి ముందే ఒక పెళ్లయి కుమారుడు కూడా ఉన్నాడు. అలంటి అమ్మాయిని బ్రహ్మజీ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. (Brahmaji son married dog)

photos-of-brahmaji-son-marrying-dog-goes-viral-on-social-media

ఈ విషయం అందరికి తెలీదు.. కానీ తన భార్యకు ఒక కుమారుడు ఉన్నాడు కాబ్బటి ఆయన మల్లి పిల్లలను కనడం ఇష్టం లేదని.. తనకు పుట్టాక పోయిన ఆ బాబును తన సొంత కొడుకుల చూసుకుంటానని భార్యకు మాటిచ్చాడు బ్రహ్మజీ. ఇది తెలుసుకున్నాక బ్రహ్మజీ ఎంత మంచి మనసున్న మనిషో తెలుస్తుంది కదా. బ్రహ్మజీ తన కుమారుడిని సినీ రంగంలోకి తీసుకరావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంతకుముందే ఆయన తన కొడుకుతో ఒక సినిమా చేసారు. ఆ సినిమా పేరు పిట్టకథ.

slum-dog-husband

ఈ సినిమా సైలెంట్ గా రిలీజ్ అయ్యి మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే ఆ సినిమా తరువాత బ్రహ్మజీ కొడుకు జాడకూడ లేదు. చాల రోజులు తరువాత మళ్ళీ బ్రహ్మజీ కొడుక్కు సంబందించిన ఓ వీడియో వైరల్ గా మారింది. అదేంటంటే, బ్రహ్మజీ కొడుకు ఒక కుక్కను పెళ్లి చేసుకుంటున్న ఫోటోలు. అందులో బ్రహ్మజీ కోడుకు ఓ కుక్కను పెళ్లాడాడు. అయితే ఇది అంత నిజం కాదని, తాను రాబోయే సినిమా కోసం ఒక సెట్లో షూటింగ్ చేస్తుండగా తీసిన ఫోటోలను ఎవరో చిత్ర యూనిట్ బయటపెట్టారు.

sanjay-rao

అవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. బ్రహ్మజీ కొడుకు సంజయ్ రావు ఆ ఫోటోలలో పెళ్ళికొడుకు గేతుప్ లో ఉన్నాడు మరియు అతని పక్కన ఒక కుక్క కూడా కూచొని ఉంది. సంజయ్ ఆ కుక్కకు తాళి కట్టబోయే ముందు తీసిన ఫోటో ఇపుడు నెట్ ఇంట్లో చెక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమాలో హీరోగా సంజయ్ రావు మరియు హీరోయిన్ గా ప్రణవి మానుకొండ చేస్తున్నారు. ఈ సినిమా టైటిల్ కూడా అనౌన్స్ చేసారు చిత్ర యూనిట్. ఈ సినిమా పేరు స్లం డాగ్ హస్బెండ్ అని పెట్టారు. (Brahmaji son married dog)

ఈ సినిమాకు దర్శకత్వం వహించిన ఏ ఆర్ శ్రీధర్ ఒక కొత్త కాన్సెప్ట్ తో మన ముందుకు రాబోతున్నట్లు తెలుస్తుంది. ఈ మద్యే ఈ సినిమాకు సంబందించిన ట్రైలర్ ను కూడా ఈ చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఇలా అందరు అవకాయేలా ఈ ట్రైలర్ లో ఎముందో చూడంది.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts