Sunday, September 29, 2024
HomeCinemaPooja Hegde : బంపర్ ఆఫర్ కొట్టేసిన పూజ హెగ్డే.. ఇక ఈమె కెరీర్ కు...

Pooja Hegde : బంపర్ ఆఫర్ కొట్టేసిన పూజ హెగ్డే.. ఇక ఈమె కెరీర్ కు తిరుగులేదు..

Pooja Hegde : పూజా హెగ్డే అభిమానులకు ఇది నిజంగా ఆశ్చర్యకరమైన వార్త. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు ఇండస్ట్రీలో అవకాశాలు రాకపోవడంతో షాక్ తిన్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు కోలీవుడ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది అంటూ ఓ వార్తా నేటిన్ట్లో చెక్కర్లు కొడుతోంది. ఇటీవల కాలంలో, పూజా హెగ్డే పరిస్థితి అసలేం బాలేదని చెప్పాలి. ఎంత హాట్ గా ఫోటోలు దిగి పెట్టిన సరే ఎవరు ఈమెను పటించుకోవడం లేదు. దర్శకులు కూడా ఆమెను పట్టించుకోవడం మానేశారు.

కానీ పూజా హెగ్డే చాలా బాగా ప్లాన్ చేసి మరిన్ని అవకాశాలు వచ్చేలా చూసుకుంది. ఇప్పటికే బాలీవుడ్‌లో రెండు, టాలీవుడ్‌లో ఒక సినిమాకి సైన్ చేసిన పూజా ఇప్పుడు కోలీవుడ్ స్టార్ హీరోయిన్ సూర్యతో కలిసి నటించే అవకాశం దక్కించుకుంది. సూర్యతో నటించే ఛాన్స్ పూజా హెగ్డేకు దక్కుతుందని కోలీవుడ్ మీడియాలో చర్చ జరుగుతోంది. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో సూర్య ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా సూర్య 44వ సినిమా.

pooja-hegde-got-this-bumper-offer-in-kollywood-industry

పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ఈ వార్త బాగా వైరల్ అయింది. సూర్య సినిమాలు ఎంత రియలిస్టిక్ గా ఉంటాయో తెలిసిందే. అలాంటి సినిమాలో పూజా నటన ఆమె కెరీర్‌ని మలుపు తిప్పడం ఖాయం అంటూ ఫాన్స్ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీలో ఇదే వార్త వైరల్ గా మారింది. ఈ సినిమా హిట్ అయ్యి పూజ కెరీర్ మల్లి ట్రాక్ లో పడాలని కోరుకుంటున్నారు ఈమె అభిమానులు.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts