Saturday, November 23, 2024
HomeCinemaPrabhas : పెళ్లి చేసుకోకపోవటానికి అసలు కారణం ఇదా.. ప్రభ్స్ క్లారిటీ ఇచ్చేసాడుగా..

Prabhas : పెళ్లి చేసుకోకపోవటానికి అసలు కారణం ఇదా.. ప్రభ్స్ క్లారిటీ ఇచ్చేసాడుగా..

Prabhas : భారత సినీ ఇండస్ట్రీ లో నెంబర్ 1 హీరో ఎవరు అంటే అందరికి గుర్తుకు వచ్చే పేరు ప్రభాస్. బాహుబలి సినిమాతో ఇంటర్నేషనల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రభాస్. ఆరు అడుగుల కటౌట్ అదిరిపోయే పర్సనాలిటీ తో అమ్మాయిల గుండెల్లో నిలిచిపోయాడు ప్రభాస్. ప్రభాస్ అనగానే అందరికి గుర్తుకు వచ్చేది తన సింప్లిసిటీ, మానవత్వం ఇంకా డార్లింగ్ అనే పేరు. ఇండస్ట్రీ మొత్తం ప్రభాస్ ని డార్లింగ్ అని పిలిస్తుంది.

prabhas-anushka

ఇండియా మొత్తంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ ఎవరు అంటే డార్లింగ్ ప్రభాస్ ఏ. గతంలో అనుష్కతో ప్రభాస్ పెళ్లి అని చాలానే ఋమోర్స్ వచ్చాయి, కానీ ప్రభాస్ మాత్రం వాటిని కొట్టిపడేసి తాను అనుష్క మంచి మిత్రులము అని చెప్పాడు. ఫాన్స్ మాత్రం అనుష్క(స్వీటీ) ప్రభాస్ జోడి చాల బాగుంటుంది వారు పెళ్లి చేసుకుంటే బాగుండు అని అనుకున్నారు. ఇటీవలే ప్రభాస్ ఆదిపురుష్ హీరోయిన్ అయిన కృతి సనాన్ ని పెళ్లి చేసుకుంటాడు అని వార్తలు వినిపించాయి.

prabhas-kriti-sanon

ఇటీవలే జరిగిన ఒక ఇంటర్ వ్యూలో ప్రభాస్ ఆ వార్తల పై స్పందించాడు. నను పెళ్లి చేసుకోమని చాలా మంది ఫాన్స్ రిక్వెస్ట్ చేసారు, కానీ పెళ్లి తరువాత నాకు నా భార్యకి ఏమైనా విబేధాలు వస్తే వాళ్ళు వచ్చి పరిష్కరించరు కదా. ఎందుకు మనకి ఈ పెళ్లి, హ్యాపీ గా నేను ఇలానే ఉందామని అనుకుంటున్నా అంటూ ప్రభాస్ స్పందించారు. ఇది విన్న అభిమానులు మాత్రం ప్రభాస్ గురించి తెగ కలవరపడుతున్నారు.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts