Thursday, September 12, 2024
HomeCinemaPawan Kalyan : పవన్ కళ్యాణ్ సినిమాలు అసలు రిలీజ్ అవుతాయా..? టెన్సన్స్ లో ప్రొడ్యూసర్స్..

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ సినిమాలు అసలు రిలీజ్ అవుతాయా..? టెన్సన్స్ లో ప్రొడ్యూసర్స్..

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా రాజకీయాలలో బిజీ బిజీ అయిపోయాడు. ఈయన ఎన్నికల ముందు మూడు సినిమాల షూటింగ్ లో పాలుగోన్నాడు. ఆ తరువాత ఎలక్షన్ డేట్ రాగానే పవన్ సినిమా షూటింగ్స్ ఆపేసి రాజకీయాల మీద దృష్టి సారించాడు. అల అప్పటి నుండి ఈయన తీసే సినిమాలు అన్ని ఆగిపోయాయి. అయితే ఈ సినిమాల నిర్మాతలు ఎన్నికల తర్వాత అయినా పవన్ సినిమా షూటింగ్లకు టైం ఇస్తాడు అనుకుంటే డేట్స్ ఇవ్వకుండా రాజకీయాల్లో బిజీ అయిపోయాడు.

పవన్ ప్రస్తుతం పలు శాఖల మంత్రిగా చాలా బిజీగా ఉండడంతో సినిమాల గురించి ఆలోచించే సమయం లేదు. అయితే సినిమా ప్రొడ్యూసర్స్ మాత్రం పవన్ కళ్యాణ్ నెల రోజుల సమయం ఒక్కో సినిమా కు ఇచ్చుకుంటే పోవాలని కోరుతున్నారు. కొద్దినెలల క్రితం మొదలైన హరిహరవీరమల్లు సినిమా, సుజీత్ దర్శకత్వంలో ఓజి సినిమాలు కొన్ని రోజులుగా డేట్లు అడుగుతున్నప్పటికీ పవన్ కళ్యాణ్ ఏమి పాటించుకోవడంలేదు. మరి ఇంత బిజీ షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ ఈ రెండు సినిమాలను పూర్తి చేస్తాడో లేదో వేచి చూడాల్సిందే.

producers-are-worrying-about-their-cinema-raleases-as-pawan-kalyan-not-allocating-dates

ముఖ్యంగా ఓజిను పూర్తి చేయాలనే పట్టుదలతో ఉన్నారు సుజిత్. అయితే ఈ సినిమా అక్టోబర్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది. రిలీజ్ డేట్ చాలా టైట్ కావడంతో వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. పవన్ డేటా ఇస్తే ఇది వర్తిస్తుంది. మరోవైపు హరిహర వీరమల్లు చిత్రాన్ని డిసెంబర్‌లో విడుదల చేయాలని చిత్ర నిర్మాత కూడా ప్రయత్నించినా అది కుదరలేదు. పవన్ కళ్యాణ్ రెడీ అయితే ఈ సినిమా కూడా వేవీవిలో రిలీజ్ అవుతుంది.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts