Home Cinema Pooja Hegde : డైరెక్టర్లకి ఎం చూపించిందో.. ఒకేసారి మూడు సినిమా ఆఫర్లు పట్టిన పూజ...

Pooja Hegde : డైరెక్టర్లకి ఎం చూపించిందో.. ఒకేసారి మూడు సినిమా ఆఫర్లు పట్టిన పూజ హెగ్డే..

Pooja Hegde : ఇండస్ట్రీ లోకి రావటం తోనే పెద్ద పెద్ద హీరోలతో సినిమా చేసి అదిరిపోయే పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్ పూజ హెగ్డే. కేవలం తిన అందాన్ని చూసేందుకు జనాలు థియేటర్ల ముందు క్యూ కట్టేవారు అంటే నమ్మండి. ఇండస్ట్రీ లోకి వచ్చిన ఏడాది లోనే టాలీవుడ్ లో ఉన్న ప్రతి టాప్ హీరోతో సినిమా సైన్ చేసేది ఈ అమ్ముడు. ఇక అల్లు అర్జున్ అలా వైకుంఠపురంలో సినిమాలో తన కాళ్లతో ప్రేక్షకులని కట్టి పడేసింది పూజ.

అలా అనతి కాలంలోనే టాప్ స్టార్ హీరోయిన్ అయిపోయింది. పూజ హెగ్డే ఇలా టాప్ హీరో అవ్వటానికి ముఖ్య కారణం త్రివిక్రమ్ అంటూ చాలానే రూమర్లు వచ్చాయి. ఒకానొక స్టేజిలో ఐతే గురూజీకి పూజ కి ఏదో నడుస్తుంది అంటూ వార్తలు కూడా రావటం మనం చూసాం. అలా సూపర్ స్టార్ రేంజ్ ఎంజాయ్ చేస్తున్న పూజ కు ఒక్కసారిగా సినిమా ఆఫర్లు రావటం ఆగిపోయాయి. 2-3 సినిమా ప్లాప్ పడటమే దానికి కారణం.

pooja-hegde

అలా గత ఏడాది నుండి పూజ సినిమా ఆఫర్లు లేక కాలిగా అక్కడ ఇక్కడ అవకాశాల కోసం ఎదురు చూస్తూనే ఉంది. కానీ ఇప్పుడు మల్లి సడన్ గా పూజ కు తెగ సినిమా ఆఫర్లు వస్తున్నాయి. దీనికి కారణం కూడా త్రివిక్రమ్ అంటున్నారు నెటిజనులు. ప్రస్తుతం పూజ 3 సినిమాలు సైన్ చేసింది. మల్లి వీటిల్లో ఒక్క సినిమా హిట్ అయినా కూడా ఈ బుట్ట బొమ్మను ఎవ్వరు ఆపలేరు.

Exit mobile version