Home Cinema Anushka Shetty : అనుష్కను తన ఇంటి కోడలిగా చేసుకోడానికి ప్లాన్ చేసిన స్టార్ డైరెక్టర్...

Anushka Shetty : అనుష్కను తన ఇంటి కోడలిగా చేసుకోడానికి ప్లాన్ చేసిన స్టార్ డైరెక్టర్ ఎవరంటే..

Anushka Shetty : మన సౌత్ ఫీల్ ఇండస్ట్రీలో అనుష్క శెట్టి తెలవని వారు ఉండరు. ఈమె టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా తెలుగు ఇండస్ట్రీని ఏలింది. అచ్చం తెలుగు అమ్మాయి లాగా ఉండే ఈ ముద్దుగ్గుమ్మ బెంగుళూరు వాసి. అనుష్కకు (Anushka Shetty Raghavendra Rao) పెద్దగా ఫామిలీ బ్యాగ్రౌండ్ లేకున్నా ఆమె సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా నటించి మంచి పేరు మరియు అభిమానులను సంపాదించుకుంది. ఈ అమ్మడు తన టాలెంట్ తో స్టార్ స్టేటస్ ను అందుకుంది. ఈ అమ్మడు తెలుగు, తమిళం మరియు

raghavendra-rao-asked-anushka-to-marry-his-son-and-be-his-daughter-in-law

ఇతర బాషలలో సినిమాలు చేసింది మరియు అక్కడ కూడా మంచి ఫ్యాన్ బేస్ ను కలిగి ఉంది. అనుష్క సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోస్ సరసన నటించింది మరియు వారికి సమానంగా అభిమానులను సంపాదించుకుంది. సినిమా ఇండస్ట్రీలో ఇది సాధారణంగా జరగదు. ఎవరో ఒక్క హీరోయిన్ ఇంత స్టార్ డమ్ (Anushka Shetty Raghavendra Rao) ను అందుకోగలుగుతారు అని చెప్పుకోవచ్చు. అనుష్క శెట్టి సినిమా ఇండస్ట్రీలో దశాబ్ద కాలం తన సత్తా చాటింది మరియు ప్రస్తుతం ఆమె సినిమాలకు దూరంగా ఉంటుంది.

ఆమె చేసిన చివరి సినిమా రాజమౌళి బాహుబలి సిరీస్ అనే చెప్పాలి. ఏడాదికి రెండు సినిమాల్లో కనిపించే ఈ ముద్దుగుమ్మ ఇపుడు అసలు సినిమాలే చేస్తలేదు. గత మూడు సంవత్సరాలుగా ఏ సినిమాలు చెయ్యని ఈమె ఈ మధ్య ఓ సినిమా చేస్తున్నట్లు తెలిసింది. ఆ సినిమా పేరు మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి.. ఇందులో ఆమె సరసన నవీన్ పోలిశెట్టి నటిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే నెలలో విడుదల చేద్దాం అని చిత్ర యూనిట్ సిద్దమయ్యింది. ఇవ్వని పక్కన పెడితే, అనుష్కకు ఇప్పుడు 41 సంవత్సరాలు.

అయినా ఆమె ఇంకా పెళ్లి చేసుకోలేదు మరియు ఆ మాట ఎవరైనా అడిగిన ఆమె స్కిప్ చేస్తుంది. ఈమె అభిమానులు తన పెళ్లి కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. అయితే బాహుబలి తరువాత అనుష్క మరియు ప్రభాస్ ప్రేమలో ఉన్నారు అని ఎన్నో వార్తలు వచ్చాయి. వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకుంటారు అని సోషల్ మీడియా కోడై కూసింది. కానీ వీరిద్దరూ మంచి స్నేహితులు అని కొట్టిపారేశారు ఈ నటీనటులు. ఇదిలా ఉంటె అనుష్క తన ఫిలిం కెరీర్ పీక్స్ లో ఉన్నపుడు ఓ స్టార్ డైరెక్టర్ ఈమెకు ఒక్క బంపర్ ఆఫర్ ఇచ్చారట.

అదేంటో ఇపుడు మనం తెలుసుకుందాం. స్టార్ డైరెక్టర్ రాఘవేందర్ రావు తన కొడుకు ప్రకాష్ ను పెళ్లి చేసుకోమని అనుష్కను అడిగాడట. ఆయన 2002 లో టాలీవుడ్ లో నీతో అనే మూవీ కి హీరోగా పరిచయమయ్యాడు మరియు ఆ తరువాత సినిమాలో నటించడం అంతా సులువైనది కాదు అని తెలుసుకొని ఆ తరువాత ఆయన సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఏదిఏమైనా పెళ్లి అంటే అనుష్కకు ఇంటరెస్ట్ లేదని చెప్పి ఇప్పటి వరకు ఎవ్వరిని పెళ్లి చేసుకోకుండా తన లైఫ్ ఫుల్ ఎంజాయ్ చేస్తుంది ఈ భామ.

Exit mobile version