Home Cinema Mahesh Babu : మహేష్ బాబు కోసం ముగ్గురు స్టార్ హీరోయిన్లను సెట్ చేసిన రాజమౌళి.....

Mahesh Babu : మహేష్ బాబు కోసం ముగ్గురు స్టార్ హీరోయిన్లను సెట్ చేసిన రాజమౌళి.. ఎవరెవరంటే..

Mahesh Babu : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎదురులేని దర్శకుడు ఎవరన్నా ఉన్నారంటే అది రాజమౌళి మాత్రమే అని చేప్పాలి. రాజమౌలి ఆర్ఆర్ఆర్ సినిమా సక్సెస్ తరువాత మహేష్ బాబు (Rajamouli Mahesh Babu) తో అడ్వెంచర్ సినిమా చేస్తా అని చెప్పారు మరియు ఆ మాట మీద నిలబడి చెక్క చెక్క పనులు చేసేస్తున్నాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి తండ్రి మరియు స్టోరీ రైటర్ విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ మహేష్ బాబు సినిమాకు స్టోరీ పూర్తయిందని తెలియజేసారు.

rajamouli-selected-three-top-heroines-for-mahesh-babu-film

ఈ సినిమా ఎలా ఉండబోతుందో కూడా ఆయన ఆ ఇంటర్వ్యూలో చెప్పారు. విజయేంద్ర ప్రసాద్ గారు ఈ సినిమా క్లైమాక్స్ ను ఇంకో కథకు కనెక్ట్ అయ్యేలా తీర్చిదిద్దారని అన్నారు. ఈ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది మరియు రాజమౌళి ఈ విషయంలో తండ్రి పై కోపంతో ఉన్నాడని కూడా వార్తలు వచ్చాయి. ఇది ఇలా ఉంటె తాజాగా రాజమౌళి మహేష్ సినిమా గురించి ఓ ఇంటరెస్టింగ్ అప్డేట్ వచ్చింది. అదేంటో తెలుసుకోవాలంటే ఇది పూర్తిగా చదవండి.

మహేష్ సినిమా కోసం రాజమౌళి మొగ్గురు స్టార్ హీరోయిన్లను సెలెక్ట్ చేసారని ఓ వార్తా సినిమా ఇండస్ట్రీలో హల్చల్ చేస్తుంది. ఈ హీరోయిన్లు ఎవరో తెలిస్తే మతిపోతుంది. అవును నిజమే.. ఈ సినిమాలో మహేష్ సరసన నటించడానికి రాజమౌళి సెలెక్ట్ చేసిన ముగ్గురు ముడుగుమ్మలు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. రాజమౌళి హీరోయిన్ల విషయంలో చాల జాగ్రతగా ఉంటాడు మరియు పెద్ద స్టార్ హీరోయిన్లను పెట్టడానికి ఆలోచిస్తాడు. అలాంటిది మహేష్ కోసం ముగ్గురు బాలీవుడ్ భామలను సిద్ధం చేసారు.

అందులో ఒకరు ప్రియాంక చోప్రా. ఈమె ఇటీవల ఇంటర్వ్యూలో రాజమౌళి తో తనకు సినిమా చేయాలనీ ఉందని చెప్పారు మరియు అది ఇప్పుడు నిజం అయింది. ఈ సినిమాలో ఇంకో బూవుడ్ భామ కూడా తన అందాలను ఆరబోస్తుందంట. ఆమె మరెవరో కాదు అందాల నటి అలియా బట్. అవును మీరు విన్నది నిజమే మహేష్ సినిమా కోసం అలియా డేట్స్ కూడా తీసుకున్నాడట రాజమౌళి. ఇక మూడో హాట్ బ్యూటీ దీపికా పాడుకొనే డేట్స్ కోసం కూడా ఆయన ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది.

ఈ కామ్బో నిజంగా వర్క్ అవుట్ అయితే వెండి తేరా మీద వీరిని చూసి పండగ చేసుకుంటారు అభిమానులు. ఏది ఏమైనా రాజమౌళి ఈ సినిమా కోసం చాల గట్టిగానే ప్రయత్నిస్తున్నాడని తెలుస్తుంది. ఈ సినిమా కోసం భారత దేశ వ్యాప్తంగా ఎదురు చూస్తుంది. ఇదిలా ఉంటె ఇంకో ఇంటరెస్టింగ్ వార్తా (Rajamouli Mahesh Babu) కూడా వైరల్ అవుతుంది. అదేంటంటే.. ఈ సినిమాలో నెగటివ్ రోల్ కు కూడా ఓ అందాల తారను ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నాడట దర్శకుడు జక్కన. ఆమె ఎవరో కాదు అందాల రాసి ఐశ్వర్య రాయ్. అవును మీరు విన్నది నిజమే. ఇన్ని వార్తలు వస్తున్న రాజమౌళి మాత్రం దేని మీద స్పందించలేదు మరియు మనం దీని కోసం అధికారిక ప్రకటన వచ్చే దాక వేచి ఉండాలిసిందే.

Exit mobile version