Saturday, November 23, 2024
HomeCinemaRajinikanth : ఈ చెడు వ్యసనాల వళ్ళ ఆస్తులని పోగొట్టుకున్న రజినీకాంత్.. ఈయన చేసిన పెద్ద...

Rajinikanth : ఈ చెడు వ్యసనాల వళ్ళ ఆస్తులని పోగొట్టుకున్న రజినీకాంత్.. ఈయన చేసిన పెద్ద తప్పు..

Rajinikanth : సౌత్ సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోగా ఎన్నో సంవత్సరాల నుండి రాజ్యం ఏలుతున్న రజినీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈయన ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమా చేసి సూపర్ స్టార్ రేంజుకు ఎదిగాడు మరియు కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. రజిని(Rajinikanth Bad Habit) సినిమాలకు రాకముందుకు చెన్నై లో బస్సు కండక్టర్ గా పని చేసేవాడు. ఆ తరువాత తన స్నేహితుడి బలవంతం మీద సినిమాలోకి వచ్చి ఒక్కో మెట్టు ఎక్కుకుంటా స్టార్ హీరో అయిపోయాడు.

rajinikanth-lost-his-entrie-properties-due-this-bad-habits

అప్పట్లో రజిని వరుస విజయాలతో దూసుకుపోయాడు మరియు తన రెమ్యూనరేషన్ కూడా భారీగానే ఉండేది. ఇలా రజినీకాంత్ ఎన్నో ఆస్తులు సంపాదించాడు. ఇంతటి పేరు ఉన్న స్టార్ హీరో కూడా తనకు ఉన్న చేడు వ్యసనాలతో తానూ సంపాదించుకున్న ఆస్తి మొత్తం పోగొట్టుకునాదంటే ఎవరు నమ్మరు. కానీ రజినీకాంత్ లైఫ్ లో ఇది ఎదురుకున్నాడు. రజిని హీరోగా మంచి ఫేమ్ లో ఉన్నపుడు ఆయనకు జూదం ఆడే అలవాటు ఉండెనట.

rajinikanth-lost-his-properties-due-this-bad-habits

దాని వల్ల రజినికాంత్ సంపాదించుకున్న ఆస్తులు పోగొట్టుకొని లక్షలు సంపాదించే ఆయన చేతిలో చిల్లర కూడా లేని పరిస్థితి వచ్చిందట. ఆ తరువాత రజిని భార్య చెప్పిన ఓ మాట విన్నీ జూదం ఆడడం మానేసాడు. అప్పటి నుండి ఆయన డబ్బులు వెనకేసుకొని కొన్ని వందల కోట్ల ఆస్తులు సంపాదించాడు. అప్పట్లో జూదం వాళ్ళ పోయిన డబ్బుల కంటే ట్రిపుల్ ఆస్తులను సంపాదించి ఆయన సత్తా చాటుకున్నారు.

rajinikanth

ఇక ఆయన సినిమా లైఫ్ గురించి మాట్లాడుకుందాం పదండి. రజినీకాంత్ ఇటీవల జైలర్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాను డైరెక్టర్ నెల్సన్ తెరక్కేకిన్చాడు. జైలర్ సినిమా విడుదలై బారి విజయం సాధించి రజిని కు చాలా సంవత్సరాల తరువాత హిట్ ఇచ్చాడు.

ఈ సినిమాకు ముందు రజిని(Rajinikanth Bad Habit) చేసిన ప్రతి సినిమా ప్లాప్ అయ్యి అభిమానులను నిరాశ పరిచింది. రజినీకాంత్ తన రాబోయే చిత్రం కోసం రెడీ అవుతున్నదని ఇండస్ర్టీలో టాక్ నడుస్తుంది.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts