Monday, July 8, 2024
HomeCinemaRajinikanth : రజినీకాంత్ చేసిన అతి పెద్ద తప్పు ఇదే.. స్టేజి మీద క్షమించమని వేడుకున్నాడు..

Rajinikanth : రజినీకాంత్ చేసిన అతి పెద్ద తప్పు ఇదే.. స్టేజి మీద క్షమించమని వేడుకున్నాడు..

Rajinikanth : మనుషులలో ఎంత గొప్పవారైన సరే ఏదోక్క తప్పు చేస్తుంటారు మరియు ఆ చిన్న చిన్న తప్పులను సరిదిదుకున్న వారే నిజమైన హీరోలు అవుతారు. ఎంతటి వారినే తప్పులు చేస్తుంటారు మరియు ఆ తప్పులు చేసిన వారిలలో అల్ ఇండియా స్టార్ రజినీకాంత్ కూడా ఒకరు. అవును రజనీకాంత్ తన జీవితంలో ఓ క్షమించరాని తప్పు చేసాడట. ఈ విషయం స్వయానా ఆయనే ఓ స్టేజి మీద బట్టబయలు చేసారు. రజినీకాంత్,(Rajinikanth Jailer Movie) ఈ పేరు వినగానే మన సౌత్ ఇండియా అంత ఒక్కసారిగా ఊగిపోతోంది మరియు

rajinikanth-said-he-committed-unforgivable-mistake-here-is-what-he-did

ఈయనను ఓ ఆరాధ్య దైవంలా పూజిస్తుంటారు ప్రేక్షకులు. రజినీకాంత్ సినిమా విడుదలైతే చాలు థియేటర్ లలో ఓ పండగ వాతావరణం ఏర్పడుతుంది. ఈయన తన నటన మరియ స్టైల్ తో కోట్లాది మందిని ఆకట్టుకున్నారు మరియు సౌత్ ఇండియా లోనే టాప్ హీరోగా ఉన్నారు. రజినీకాంత్ సినిమాలలోకి రావడానికి ముందు ఆయన బస్సు కండక్టర్ గా పనిచేసాడు మరియు ఆయన టాలెంట్ ను గుర్తించిన తన స్నేహితుడు అతన్ని సినిమాలోకి వెళ్ళమని చెప్పాడు. ఆ తరువాత రజిని సినిమాలో నటించడానికి ప్రయత్నించాడు మరియు

Rajinikanth-about-his-biggest-mistake-at-jailer-pre-release-event

స్టార్ హీరోగా తన సొంత టాలెంట్ తో ఎదిగాడు. ఈయన మొదట చాలా అపజేయలు చెవిచూసాక ఆయన బ్లాక్బస్టర్ హిట్ అందుకున్నాడు. అయితే రజినీకాంత్ కు శంకర్ దర్శకత్వంలో చేసిన రోబో సినిమా తరువాత అంతటి విజయం రాలేదనే చెప్పాలి. ఇటీవల ఆయన చేసిన ప్రతి సినిమా డిసాస్టర్ గా నిలిస్తున్నాయి మరియు తన అభిమానులు ఒక్క హిట్ కోసం వేయి కళ్ళతో వేచి చుస్తునారు. అయితే రజినీకాంత్ అభిమానులు తమ కోరికలు అన్ని జైలర్ సినిమా మీదే పెట్టుకున్నారు.

Rajinikanth-speech-jailer-pre-release-event

ఈ సినిమా హిట్ అయితే రజిని బ్యాక్ తో ఫార్మ్ వస్తాడని అభిమానులు అనుకుంటున్నారు. జైలర్ సినిమా తెలుగు, తమిళం, మలయాళం మరియు కనడ బాషాల్లో విడుదలవుతుంది. రజినీకాంత్ జైలర్ సినిమాలో హీరోయిన్ గా మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తుంది. ఇటీవల ఈ సినిమాకు సంబందించిన ఓ పాట తెగ వైరల్ అవుతుంది మరియు ఇంస్టాగ్రామ్ రీల్స్ లో ట్రేండింగ్ అవుతుంది.

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రజినీకాంత్ స్టేజి పైన మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయ్యాడు. తానూ చేసిన తప్పు ఒప్పుకొని, తనను మనించమని వేడుకున్నారు. ఇది చూసిన రజిని(Rajinikanth Jailer Movie) ఫాన్స్ తీవ్ర దుఃఖం లో ఉన్నారు.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts