Home Cinema రకుల్ ప్రీత్ భర్త ఆస్తుల విలువలు ఎన్ని కొట్లో తెలుసా.. గట్టిగానే పట్టింది..

రకుల్ ప్రీత్ భర్త ఆస్తుల విలువలు ఎన్ని కొట్లో తెలుసా.. గట్టిగానే పట్టింది..

Rakul Preet Singh : ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన రకుల్ ప్రీత్ సింగ్ మరియు తన భర్త జాకీ భగ్నానీ కనిపిస్తున్నారు. రకుల్ ప్రీత్ బాలీవుడ్ నిర్మాత మరియు నటుడు అయినా జాకీతో గత కొద్దీ సంవత్సరాలుగా ప్రేమలో ఉంది. వీరిద్దరూ ఇటీవల పెళ్లిపీటలెక్కారు. వీరి వివాహం (Rakul Preet Singh Property List) గోవా లోని ఓ రిసార్ట్లో జరిగింది. వీరి పెళ్ళికి దెగర బంధువులు మరియు స్నేహితులు హాజరయ్యారు. అయితే ప్రస్తుతం వీరిద్దరి ఆస్తుల విలువలు గురించి సోషల్ మీడియాలో ఓ న్యూస్ చెక్కర్లు కొడుతోంది.

rakul-preet-singh-and-her-husband-jackky-bhagnani-properties-list

రకుల్ ప్రీత్ సింగ్ సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సంవత్సరాలుగా హీరోయిన్ గా నటిస్తుంది. ఈ అమ్మడు తన కెరీర్ లో బానే డబ్బులు సంపాదించింది. రకుల్ ఒక్కో సినిమాకు రెమ్యూనరేషన్ గా 4 నుండి 5 కోట్ల వరకు తీసుకుంటది. ఈ అమ్మడు (Rakul Preet Singh Property List) తన ప్రైమ్ టైంలో ఉన్నపుడే తన రెమ్యూనరేషన్ ను వేరే బిజినెస్ లలో మరియు లాండ్లపై ఇన్వెస్ట్ చేసింది. రకుల్ కు హైదరాబాద్, ముంబై, వైజాక్, చెన్నై మరియు పూణేలో స్థలాలు ఉన్నట్లు సమాచారం.

ఈ బ్యూటీ దెగర లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి. ఇక జాకీ గురించి మాట్లాడుకుంటే, ఈయన బాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాత. ఈయన ఆస్తులు దాదాపు 30 కోట్ల వరకు ఉంటాయి అని సమాచారం. మొత్తం ఇద్దరి ఆస్తులు కలిపితే 90 కోట్ల వరకు ఉంటుంది. ఇపుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీరి పెళ్లి గురించి తెలుసుకోవాలనుంటే కింద ఉన్న లింక్ ను క్లిక్ చేయండి.
రకుల్ పెళ్లి కోసం లగ్జరీ రిసార్ట్.. ఒకరోజు రెంట్ ఎంతో తెలిస్తే మతిపోతుంది..

Exit mobile version