Home Cinema చిరంజీవిపై సంచలన కామెంట్స్ చేసిన వరుణ్ తేజ్.. ఆగ్రహంలో అభిమానులు..

చిరంజీవిపై సంచలన కామెంట్స్ చేసిన వరుణ్ తేజ్.. ఆగ్రహంలో అభిమానులు..

మెగా కుటుంబం నుండి చిరంజీవి సపోర్ట్ తో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన హీరోలు చాలా మందే ఉన్నారు. కొణిదెల కుటుంబం నుండి చిరంజీవి తన స్వయంకృషితో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి వచ్చి తన టాలెంట్ తో స్టార్ హీరోగా నిలదొక్కుకోగలిగాడు. కొణిదెల కుటుంబం నుండి వచ్చిన హీరోలలో నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ ఒకరు. సినిమా బాక్గ్రౌండ్ ఉన్న కూడా వరుణ్ తేజ్ కొత్త దర్శకులతో సినిమాలు చేస్తూ వచ్చారు. ఇలా వరుణ్ తన సినిమా కెరీర్ లో మంచి సినిమాలు చేసాడు (Varun Tej Comments on Chiranjeevi).

varun-tej-sensational-comments-on-chiranjeevi-cine-career

అయితే ఇటీవల ఆయన తీసిన సినిమాలు అంత గొప్పగా ఆడడం లేదు. అయితే వరుణ్ ఇటీవల ఓ మీడియా పర్సన్ తో మాట్లాడుతూ, చిరంజీవి కెరీర్ పై సంచలన వ్యాఖ్యలు చేసారు. యాంకర్, వరుణ్ మీరు చేస్తున్న సినిమాలు పెద్దగా ఆడడం లేదు అని అడగ్గా.. దానికి బదులుగా వరుణ్ చిరంజీవి 30 ఏళ్ళుగా సినిమాలు చేస్తున్నారు. ఇటీవల ఆయన తీసిన సినిమాలు ఏవి ఆడడం లేదు. అల అని ఆయన సినిమాలు చేయడం మానడం లేదు కదా.

చేసుకుంటాపొతే ఇదొక ప్రాజెక్ట్ తో సక్సెస్ అందుకుంటాం. నేను ప్రస్తుతం అదే చేస్తున్న అంటూ వరుణ్ యాంకర్ తో అన్నారు. ఇపుడు వరుణ్ తేజ్ చేసిన వ్యాఖ్యలు నేటిన్ట్లో వైరల్ అవుతుంది (Varun Tej Comments on Chiranjeevi). వరుణ్ ప్రస్తుతం మిషన్ వాలెంటైన్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాపై తనకు చాలా నమ్మకం ఉంది మరియు ఈ సినిమాతో పక్క హిట్ కొడుతాం అని వరుణ్ తెలిపారు.

Exit mobile version