Friday, September 20, 2024
HomeCinemaRakul Preet Singh : స్టార్ ప్రొడ్యూసర్ ఇంటికి కోడలిగా వెళ్లే అవకాశం పోగొట్టుకున్న రకుల్...

Rakul Preet Singh : స్టార్ ప్రొడ్యూసర్ ఇంటికి కోడలిగా వెళ్లే అవకాశం పోగొట్టుకున్న రకుల్ ప్రీత్ సింగ్..

Rakul Preet Singh : రకుల్ ప్రీత్ సింగ్.. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈమె పెరి తెలియని వ్యక్తులు ఉండరు. ఈమె తెలుగులో ప్రముఖ హీరోల సరసన నటించింది మరియు కొని రోజులకే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ రంజుకు ఎదిగింది ఈ భామ. రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు తో పాటు వివిధ బాషలలో సినిమాలు చేసింది మరియు అక్కడ కూడా తన నటన మరియు అందంతో అభిమానులను సంపాదించుకుంది ఈ అమ్మడు. ప్రస్తుతం ఈ బ్యూటీ యొక్క క్రేజ్ తెలుగు ఇండస్ట్రీలో తగ్గిపోయింది. (Rakul Preet Singh Rana)

rakul-preet-singh-broke-up-with-rana-daggubati-and-missed-chance-of-being-daughter-in-law-for-star-producer

ఈమె ఈ మధ్య కాలంలో ఇక్కడ చేసిన సినిమాలు ఏవి అనుకున్నంత విజయం సాధించలేకపోయింది. తెలుగులో తనకు సినిమా ఆఫర్స్ రాకపోవడంతో ప్రస్తుతం ఈ నటి బాలీవుడ్ కు శ్శిఫ్టు అయిపొయింది మరియు అక్కడ తనకు వచ్చిన సినిమాలు చేసుకుంటూ ముందుకువెళ్తుంది. ఈ హీరోయిన్ సినిమా ఇండస్ట్రీలో పీక్స్ లో ఉన్నపుడే తన కెరీర్ ఎక్కువ రోజులు ఉండదని ముందుగానే గ్రహించి బుసినెస్ కూడా పెట్టింది. రకుల్ ప్రస్తుతం సినిమాలో నటించుకుంటానే ఇండియాలో మొతం ఫిట్నెస్ సెంటర్స్ పెట్టింది.

rana-rakul-preet

ఈ బిజినెస్ ఫ్రాంచైజ్ కూడా ఆమె ఇస్తుంది. ఈ బిజినెస్ ఆమెకు బాగానే వర్కౌట్ అవుతున్నదని సినీ ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. ఇదిలా ఉంటె, రకుల్ ప్రీత్ సింగ్ కు ఓ నిర్మాత బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ న్యూస్ ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో టాక్ అఫ్ ది టౌన్ లా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఇంతకీ ఆ ప్రొడ్యూస్ ఈ భామకు ఎం ఆఫర్ ఇచ్చాడో తెలుసుకుందాం. రకుల్ ప్రీత్ సింగ్ ఆ ప్రొడ్యూసర్ ఇంటికి కోడలిగా వెళ్లే చాన్సు వచ్చింది అని తెలిసింది.

suresh-babu

ఈ అమ్మడు ఓ ఈవెంట్ లో సురేష్ బాబు కుమారుడు రానా దగ్గుబాటిను కలిసింది. వారిద్దరి మధ్య స్నేహం చిగురించింది మరియు వీరిద్దరూ రెండు సంవత్సరాల పాటు డేటింగ్ కూడా చేసారు. (Rakul Preet Singh Rana)

వీరిద్దరూ స్నేహం ప్రేమగా మారుతున్న రోలీజులలో రానాతో (Rakul Preet Singh Rana) గొడవ అయ్యి ఇద్దరు విడిపోయారు. ఇది తెలుసుకున్న అభిమానులు రకుల్ ప్రీత్ ను మంచి ఛాన్స్ పోగొట్టుకున్నావ్ అని కామెంట్స్ పెడుతున్నారు.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts