Saturday, September 21, 2024
HomeCinemaRakul Preet Singh : సినిమా ఆఫర్ల కోసం ఆ పని చేస్తున్న రకుల్ ప్రీత్...

Rakul Preet Singh : సినిమా ఆఫర్ల కోసం ఆ పని చేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్.. ఫోటోలు వైరల్..

Rakul Preet Singh : సినిమా ఇండస్ట్రీలు రకుల్ ప్రీత్ సింగ్ ఒక్కపుడు ఓ ఒప్పు ఊపింది. ఈ అమ్మడు గురించి తెలుగు, మలయాళ మరియు హిందీ ప్రజలకు అందరికి తెలుసు. రకుల్ మూడు సినిమా ఇండస్ట్రీలలో వరుస సినిమాలు చేసి తన అందం, నటనతో సినిమా ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసింది. ఈమె(Rakul Preet Singh) ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకుంది. రకుల్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోల సరసన నటించి ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలలో నటించి మెప్పించింది.

rakul-preet-singh-doing-this-things-to-get-cinema-offers

ఈమె ఒక్కపుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో సంవత్సరానికి ఆరు పైన సినిమాలతో బిజీ బిజీ గా ఉండేది. ఈ అమ్మడు ఒకసారి సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో నటించడానికి ఆఫర్ వచ్చింది. అయితే ఆపాడు ఆమె చేతిలో బోలడని సినిమాలు ఉండడం వలన ఆమె డేట్స్ దొరకనంత బిజీ గా ఉంది. ఇలా ఆమె తన డేట్స్ ను సెట్ చేసుకొని మహేష్ తో నటించడానికి ఒప్పుకుంది. ఆ సినిమానే మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన స్పైడర్. ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేక పోయింది.

rakul-preet-singh

ఈ సినిమా తరువాత రకుల్ కెరీర్ అంతంత మాత్రమే అని చెప్పాలి. ఒక్కసారిగా రకుల్ కు సినిమా ఆఫర్లు రావడం ఆగిపోయాయి. దీనితో ఆమె హీరోయిన్ గా ఎక్కువ కాలం సినిమా ఇండస్ట్రీలో కొనసాగలేదని తెలుసుకొని బిజినెస్ పై తన దృష్టిని పెట్టింది. ఈ అమ్మడు అడపాదడపా సినిమాలు చేసుకుంటా తను స్టార్ట్ చేసిన జిం ను చూసుకునేది. కానీ గత సంవత్సరం నుండి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫ్రెష్ హీరోయిన్లు వస్తున్నారు. అందుకే రకుల్ కు ఒక్కటంటే ఒక్క సినిమా ఆఫర్ కూడా ఏ దర్శకుడి నుండి రాలేదు.

rakul-preet-singh-into-politics

అయితే రకుల్ సినిమా ఆఫర్ల కోసం ఏ పని అయినా చేయడానికి సిద్ధం అవుతుంది అని ఓ వార్తా నెట్ ఇంట్లో వైరల్ అవుతుంది. రకుల్ ప్రీత్ సింగ్ ఈ మధ్య రాజకీయాలలో తన దృష్టిని పెట్టింది అని వార్తలు వినిపిస్తున్నాయి. ఏ సినిమా ఆఫర్లు రాక ఈ అమ్మడు రాజకీయ మీటింగ్లకు వెళుతుందట. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియా లో హల్చల్ చేస్తున్నాయి.

రకుల్ ప్రీత్(Rakul Preet Singh) కు ఇలా అయినా ఎవరో ఒక డైరెక్టర్ సినిమా ఛాన్స్ ఇవ్వకపోతాడా అంటూ ఆమె ప్రయత్నాలు ఆమె చేస్తుంది. రకుల్ కు వచ్చే సంవస్తరం అన్న సినిమా ఆఫర్లు వచ్చి మల్లి తన కెరీర్ ను పీక్స్ స్టేజి కు తీసుకుపోవాలని తన అభిమానులు కోరుకుంటున్నారు.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts