Home Cinema Mega Heros : వరుణ్ తేజ్ పెళ్లి వేడుకలో తాగి రచ్చ రచ్చ చేసిన మెగా...

Mega Heros : వరుణ్ తేజ్ పెళ్లి వేడుకలో తాగి రచ్చ రచ్చ చేసిన మెగా హీరోలు.. తగ్గేదేలే!!..

Mega Heros : వరుణ్ తేజ్ మరియు లావణ్య పెళ్లి హుంగామ మొదలైంది. హైదరాబాద్ నుండి మొన్ననే మెగా ఫ్యామిలీ మరియు అల్లు వారి ఫ్యామిలీ నాగబాబు కుమారుడి పెళ్లి కోసం ఇటలీ బయలుదేరారు. రామ్ చరణ్, ( Varun Tej Marriage Celebrations ) అల్లు అర్జున్, చిరంజీవి అందరు తమ సినిమాల షూటింగ్లు ఆపేసి మరి ఇటలీ వెళ్లారు. అక్కడ చేరుకున్న వీరు అంత మర్చిపోయి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. వరుణ్ తేజ్ మరియు లావణ్య ఇద్దరు కలిసి కాక్టెయిల్ పార్టీ ఇచ్చారు.

ram-charan-allu-arjun-enjoying-varun-tej-marriage-celebrations

ఈ ఈవెంట్ లో మెగా హీరోలు అందరు మద్యం సేవిస్తూ నానా రచ్చ చేసారు. డాన్సులు, ఈలలతో ఈ ఈవెంట్ గడించిందని ఈ వీడియోలు చూసి చెప్పొచ్చు. ప్రస్తుతం ఇంటర్ నెట్లో మొత్తం వీరి వీడియోలు ట్రెండ్ అవుతున్నాయి. ఈ ఫోటోలు వీడియోలు చూసిన మెగా అభిమానులు వారి ఫేవరేట్ హీరోలను ఒక్కటే దెగ్గర చూసి తెగ ఆనంద పడుతున్నారు. ఇదిలా ఉంటె, పవన్ కళ్యాణ్ తన భార్య కూడా ఇటలీ వెళ్లారు కానీ ఈ కాక్టైల్ పార్టీ కి మాత్రం హాజరవలేదు.

దీని కారణం ఆయన ఎలేచ్షన్స్ లో పోటీ చేస్తున్నారు కాబ్బటి ఆయన ఇలాంటి మందు పార్టీలకు వెళ్లకూడదని ఆయనకు హెచ్చరించారని తెలుస్తుంది. ఏదిఏమైనా మెగా హీరోలు, అల్లు అర్జున్ కలిసి ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తుంటే వీరి అభిమానులు తెగ సంబరపడిపోతూ, వీరిద్దరూ కలిసి సినిమా తీయాలని కామెంట్లు పెడుతున్నారు. నిజంగా ఇది జరిగితే మాత్రం బాక్స్ ఆఫీస్ బద్దలవుతుంది అనే చెప్పాలి. ఇక వరుణ్ తేజ్ మరియు లావణ్య పెళ్లి విషయానికి వస్తే, వీరి వివాహం మరో రెండు రోజులో జరగబోతుంది.

వీరి పెళ్ళికి మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ, లావణ్య త్రిపాఠి ఫ్యామిలీ మరియు స్నేహితులు హాజరవుతున్నట్లు సమాచారం. లావణ్య మరియు వరుణ్ తేజ్ కలిసి మిస్టర్ అనే సినిమాలో కలిసి నటించారు. ఈ సినిమాలో వీరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది అని అందరు అనుకున్నారు. అయితే వీరిద్దరికి ఆ సినిమా నుండే ఒకరి మీద ఒకరికి ఇష్టం పెరిగింది.

అలా వీరు తమ ప్రేమ విషయం బయటపడకుంట చివరి వరకు గుత్తుగాపెట్టి కొద్దీ నెలల ముందు ఎంగేజ్మెంట్ అన్నొస్ చేసారు. ఇప్పుడు రెండు రోజులో వీరు ( Varun Tej Marriage Celebrations ) భార్య భర్తలు అవ్వబోతున్నారు.

Exit mobile version