Friday, November 22, 2024
HomeCinemaRam Charan - Allu Arjun : అల్లు అర్జున్ ఇంట్లో జరిగిన పార్టీకు రామ్...

Ram Charan – Allu Arjun : అల్లు అర్జున్ ఇంట్లో జరిగిన పార్టీకు రామ్ చరణ్ రాకపోవడానికి కారణం ఇదే.. లోపల ఇన్ని గొడవల..

Ram Charan – Allu Arjun : హీరోయిన్ లావణ్య త్రిపాఠి మెగా వారసుడు అయినా వరుణ్ తేజ్ ను వివాహం చేసుకోబోతున్న సంగతి అందరికి తెలిసినదే. వీరి పెళ్లి ఆర్బాటం సోషల్ మీడియా మొత్తం చెక్కర్లు కొడుతూనే ఉంది. వీరు కొని నెలల క్రితం నాగబాబు ఇంట్లో ఘనంగా నిశ్చితార్థం చేసుకున్నారు. వీరి నిశ్చితార్థంకు కుటుంబ సభ్యులు మరియు ఫ్రెండ్స్ తప్ప సినిమా ఇండస్ట్రీ నుండి ఎవరు వెళ్ళలేదు. ఈ ఫంక్షన్ తరువాత చిరంజీవి తన ఇంటికి వారి కుటుంబాన్ని అందరిని పిలిచి ఘనంగా ప్రీ వెడ్డింగ్ పార్టీ ఇచ్చాడు.

ram-charan-did-not-attended-the-pre-wedding-party-of-lavanya-tripathi-and-varun-tej-hosted-by-allu-arjun

ఈ పార్టీ సెంటర్ అఫ్ అట్రాక్టిన్స్ నవ వధువులు అయినా వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి. చిరు ఇచ్చిన ఈ పార్టీకు రామ్ చరణ్, ఉపాసన, అల్లు శిరీష్, అల్లు అరవింద్, ఆయన సతీమణి, సాయి ధరమ్ తేజ్, పంజా వైష్ణవ తేజ్ తదితరులు హాజరయ్యారు. కానీ చిరు ఇంట్లో జరిగిన ఈ కార్యానికి అల్లు అర్జున్, అల్లు స్నేహ హాజరు కాలేదు. దీనికి కారణం రామ్ చరణ్ మరియు అల్లు అర్జున్ మధ్యలో జరుగుతున్న గొడవలే అని సోషల్ మీడియా లో ఓ న్యూస్ వైరల్ అయ్యింది.

ram-charan-didnt-attended-the-pre-wedding-party-of-lavanya-tripathi-and-varun-hosted-by-allu-arjun

అప్పుడు ఈ న్యూస్ ఇంటర్నెట్ లో వచ్చే గాలి వార్తే అని అందరు కొట్టి పారేసారు కానీ ప్రస్తుతం ఇది నిజం అని తేలిపోయింది. ఇటీవల అల్లు అరవింద్ ఇంట్లో ఆయన లావణ్య, వరుణ్ ల ప్రీ వెడ్డింగ్ పార్టీ ఇచ్చారు. ఈ ఫంక్షన్ కు మెగా ఫామిలీ నుండి అందరు వచ్చారు కానీ రామ్ చరణ్ రాలేదు. ఈ పార్టీ కు సంబందించి ఫోటోలు కూడా నేటిన్ట్లో చెక్కర్లు కొడుతున్నాయి. ఇది చూసిన నెటిజనులు అల్లు అర్జున్, రామ్ చరణ్ మధ్య గొడవలు నిజమే.

ram-charan-didnt-attended-the-pre-wedding-party-of-lavanya-and-varun-tej-hosted-by-allu-arjun

అందుకే అల్లు అరవింద్ హోస్ట్ చేసిన పార్టీ కు రామ్ చరణ్ రాలేదు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మెగా అభిమానులు మాత్రం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న గేమ్ చెంజర్(Ram Charan Allu Arjun) సినిమా షూటింగ్ లో బిజీ ఉన్నాడు అంటూ రిప్లై ఇస్తున్నారు. వారి మధ్యలో ఎం ఉన్నదో లేదో మనకు తెలీదు.

ఇదిలా ఉంటె వరుణ్ తేజ్ – లావణ్య ల వివాహం పారిస్ లో జరగబోతుంది అని ఇండస్ట్రీలో ఓ టాక్ నడుస్తుంది. ఇది ఎంత వరకు నిజమో తెలవాలంటే కొద్దీ రోజులు వేచి చుడాలిసిందే.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts