Sunday, July 7, 2024
HomeCinemaRam Charan - Upasana : పాప విషయంలో ఉపాసనను హర్ట్ చేసిన రామ్ చరణ్.....

Ram Charan – Upasana : పాప విషయంలో ఉపాసనను హర్ట్ చేసిన రామ్ చరణ్.. ఏమైందంటే..

Ram Charan – Upasana : టాలీవుడ్ లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan Hurt Upasana) మరియు ఉపాసనలు జూన్ 20 వ తేదీ మంగళవారం నాడు ఓ బిడ్డకు జన్మానించారు. ఈ మధ్యలోనే పాపకు బారసాల ఫంక్షన్ చేసి క్లిమ్ కార అనే పేరు పెట్టారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వీర అవుతుంది. అయితే ఇప్పుడు ఇంకో వార్తా సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతుంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. రామ్ చరణ్ ఉపాసనను గట్టిగ హర్ట్ చేసాడనే వార్తా ఇండస్ట్రీలో చెక్కర్లు కొడుతుంది.

ram-charan-hurt-upasana-for-the-first-time-in-their-daughter-klim-kaara-matter

ఉపాసన మరియు రామ్ చరణ్ ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. వీరు ఎప్పుడు చాలా అన్యోన్యంగా ఉంటారు మరియు పది సంవత్సరాలు కాపురం చేసాక వీరు ఆడ బిడ్డాకు జన్మనిచ్చారు. రామ్ చరణ్ తన బిడ్డ ఈ లోకానికి వచ్చాక మూడు నెలల పాటు సినిమాల నుండి బ్రేక్ తీసుకుందాం అనుకున్నారు. తన మంచి క్షేమాలు అని చూసుకుందాం అనుక్కున్నారు మరియు అనుక్కున్నట్లే ఒక నెలన్నర ఉన్నారు.

ram-charan-hurt-upasana

కానీ ఇప్పుడు అనుకోకుండా శంకర్ దర్శకత్వంలో చేస్తున్న గేమ్ చజేర్ సినిమా షూటింగుకు వెళ్తున్నారని ఓ వార్తా వైరల్ అవుతుంది. అయితే ఇప్పుడు ఉపాసన రామ్ చరణ్ పై కోపంగా ఉందంట. చిరంజీవి మరియు సురేఖ ఏమో అమెరికా ట్రిప్ కు బాలకృష్ణ తో కలిసి వెళ్లారు. ఇలా అందరు ఎవరి పనికి వారు వెళితే ఉపాసనను ఎవరు చూసుకోవాలని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. అయితే రామ్ చరణ్ శంకర్ ఫోర్స్ వలెనే షూటింగ్కు వెళ్ళలిసి వస్తుంది అని మరి కొందరు అభిమానులు కామెంట్ చేస్తున్నారు.

ram-charan-shankar

ఆయన రామ్ చరణ్ తో సినిమా త్వరగా ఇపొకొట్టాలి అని ప్రొడ్యూసర్ దిల్ రాజు డిమాండ్ చేస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలో అసలు ఎంత నిజముందో తెలవాలంటే నిజంగా రామ్ చరణ్ శంకర్ షూటింగ్కు వెళ్తున్నాడో లేదో ఆయనే క్లారిటీ ఇయ్యాలి అంటూ మరి కొందరు అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.

రామ్ చరణ్ (Ram Charan Hurt Upasana) శంకర్ సినెమ తరువాత బుచ్చి బాబు సన దర్శకత్వంలో ఓ సినిమా చెయ్యబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చింది. ఈ సినిమాకు సంగీత దర్శకత్వం ఎ ఆర్ రెహమాన్ పని చేస్తున్నారని అనౌన్స్ చేసారు ఈ చిత్ర యూనిట్.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts