Home Cinema అల్లు అర్జున్ అంటే రామ్ చరణ్ కు ఇంత జలసినా.. ఎందుకు అంటారు..?

అల్లు అర్జున్ అంటే రామ్ చరణ్ కు ఇంత జలసినా.. ఎందుకు అంటారు..?

రామ్ చరణ్ అల్లు అర్జున్ ఈ ఇద్దరికి తెలుగు ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. ఇద్దరికి ఇద్దరు పుష్ప మరియు ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్స్ అయిపోయారు. వీరి గురించి ఎటువంటి అప్డేట్ వచ్చిన జనాలు దాన్ని ఇట్టే ట్రెండ్ చేసేస్తారు. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్ పనులల్లో ఉన్నాడు. ఇక రామ్ చరణ్ డైరెక్టర్ శంకర్ ‘గేమ్ చెంజర్’ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నాడు.

బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తున్న సినిమా మొదలు పెట్టె పనుల్లో ఉన్నాడు రామ్ చరణ్. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా సక్సెస్ అవ్వాలి అని జాన్వీ కపూర్ తిరుమల కొండను తన మోకాళ్ల మీద ఎక్కింది. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ రామ్ చరణ్ ల గురించి ఒక వార్త సోషల్ మీడియా లో తెగ చెక్కర్లు కొడుతోంది. అదేంటి అంటే రామ్ చరణ్ కు అల్లు అర్జున్ అంటే ఆ విషయంలో చాలా ఈర్ష అట.

ram-charan-allu-arjun

అల్లు అర్జున్ ఎవ్వరి గురించి అంతగా పట్టించుకోడు, మొకం మీదే ఎవరైనా ఎమన్నా అన్న అస్సలు పట్టించుకోడు అట, పిచ్చ లైట్ తీసుకుంటాడు అట. ఎవరైనా ఎమన్నా అంటే మనం కొద్దిగా ఫీల్ అవుతాము, బాధ పడుతూ స్ట్రెస్ తీసుకుంటాము, కానీ అల్లు అర్జున్ కి అవేమి ఉండవు, పిచ్చ లైట్ తీసుకుంటాడు అల్లు అర్జున్ లోనే ఆ క్వాలిటీ అంటే నాకు చాల జలస్ అంటూ చెప్పుకొచ్చాడు చెరీ.

Exit mobile version