Prabhas : ప్రభాస్ సీనియర్ రెబెల్ స్టార్ కృష్ణంరాజు సపోర్ట్ తో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోగా పరిచామయాడు. ఆ తరువాత తన సొంత టాలెంట్ తో సినమా ఇండస్ట్రీలో ఎన్నో విజయవంతమైన సినిమాలు చేసి స్టార్ హీరోగా ఎదిగాడు. ప్రభాస్ తన పెదనాన్న అయినా కృష్ణంరాజూ పేరును నిలబెట్టాడు మరియు యంగ్ రెబెల్ స్టార్(Prabhas Ram Charan) గా పేరుకూడా సంపాదించుకున్నాడు. ఇలా తన కెరీర్లో ఎన్నో వడిదుడుకులు ఎదురుకొని ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్ లో సినిమాలలో నటిస్తున్నాడు.
ప్రభాస్ బాహుబలి సినిమా తరువాత ఇండస్ట్రీలో పాన్ ఇండియా స్టార్ గా మారాడు. ఈయనకు ఆ సినిమా తరువాత మల్లి బారి విజయం సాధించిన సినిమా ఏమి లేదు. ఇటీవల ప్రభాస్ చేసినా అన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తాకొడుతున్నాయి. దీనితో ప్రభాస్ అభిమానులు డీలా పడ్డారు మరియు తమ హీరోను మల్లి హిట్ ట్రాక్ కు రావాలని కోరుకునున్నారు. అయితే ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఎన్నో ప్రతిష్టాత్మకమైన సినిమాలు ఉన్నాయి. అందులో మొదటిది డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో సలార్ సినిమా చేస్తున్నాడు.
కెజిఫ్ సినిమా బారి విజయం తరువాత ఈ ప్రాజెక్ట్ పై సినిమా అభిమానులు ఎక్సపెక్టషన్స్ పెరిగిపోయాయి. ఈ సినిమా సెప్టెంబర్ ౨౪ వ తేదీన విడుదల చేద్దాం అని చిత్ర యూనిట్ ప్లాన్ చేసారు. కానీ, కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా విడుదల డేట్ పోస్ట్ ఫోన్ అయ్యింది. ఇకపోతే ప్రభాస్ చేతిలో ఉన్న రెండో బారి సినిమా కల్కి సినిమా. ఈ సినిమాను మహానటి ఫేమ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దశ్శలో ఉంది మరియు ౨౦౨౪ లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు వస్తుంది.
ప్రభాస్ సైన్ చేసిన సినిమాలలో సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ సినిమా కూడా ఒకటి. ఈ సినిమా సాలార్ మరియు కల్కి విడుదల తరువాత దీని షూటింగ్ ను మొదలుపెడతారు ప్రభాస్. ఆదిపురుష్ డిసాస్టర్ తరువాత ప్రభాస్ అభిమానులు ఎంతగానో తన రాబోయ్ ప్రోజెక్టుల కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటె ప్రభాస్ ఒక్కపుడు రిజెక్ట్ చేసిన సినిమా రామ్ చరణ్ ఓకే చేసి, ఆ సినిమా తో బారి విజయం సాధించాడు. ఆ సినిమా మరేదో కాదు, రామ్ చరణ్ నటించిన ధ్రువ సినిమా.
అవును మీరు వినేది నిజమే.. ఈ సినిమా మొదట తమిళ్ లో తీశారు, ఆ తరువాత సురేందర్ రెడ్డి కి స్టోరీ నచ్చి ఈ సినిమా ను రామ్ చరణ్ తో తీసి బారి విజయం అందుకున్నారు. తని ఒరువన్ సినిమా ను మొదట దర్శకుడు ప్రభాస్(Prabhas Ram Charan) తో చేదాం అని నిర్ణయించుకొని కతా రాసుకొని ప్రభాస్ వద్దకు వెళ్లి చెపితే ఆయన సింపుల్ గా నో అని అన్నాడు అంట. అందుకని ఆ సినిమా ను జయం రవి తో తీశాడు. అల ధ్రువ సినిమా ప్రభాస్ చేయాలిసింది కానీ ఆయన రిజెక్ట్ చేసే వరకు రామ్ చరణ్ తన కాతాలో ఈ హిట్ సినిమా ను వేసుకున్నాడు. .