Ram Charan : తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి ఎంత పెద్ద స్టార్ నటుడో అందరికి తెలుసు. ఆయన గత నాలుగు దశాబ్దాలుగా టాలీవుడ్ ఇండస్ట్రీని ఏళ్ళు తుందున్నాడు. ఇంతటి స్టార్ ఫేమ్ ఉన్న హీరో కుమారుడిపై అభిమానులకు బారి అంచనాలు ఉంటాయి. ఇల్లాంటి ఎక్సపెక్టషన్స్ తో ఆయన కొడుకు రామ్ చరణ్ (Ram Charan Shruti Haasan) చిరుత సినిమాతో వెండితెరకు హీరోగా పరిచయం అయ్యాడు. ఆ సినిమా మంచి వసూళ్లు చేసింది. ఈ సినిమాకు దర్శకత్వం వహించింది స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.
రామ్ చరణ్ అప్పటి నుండి ఇప్పటి ఆర్ఆర్ఆర్ వరకు అంచెలంచలుగా ఎదిగాడు. సొంత టాలెంట్ తో స్టార్ హీరో ర్యాంజ్ నుండి గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు. ఇటీవల విడుదలైన ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు పాటకి ఆస్కార్ అవార్డు రావడంతో రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లకు గ్లోబల్ లెవెల్ లో స్టర్డామ్ వచ్చింది. రామ్ చరణ్ తన కెరీర్ పీక్స్ లో ఉన్నపుడు అపోలో హాస్పిటల్స్ చైర్మన్ ఉపాసన కామినేనిను ప్రేమించి మనువాడాడు. వీరిద్దరూ గత పది సంవత్సరాలుగా సంతోషంగా జీవిస్తున్నారు మరియు
ఈ మాద్య వారికి కూతురు జన్మించింది. అయితే ఇప్పుడు ఓ వార్తా వైరల్ అవుతుంది. అదేంటంటే రామ్ చరణ్ ఓ స్టార్ హీరో ఇంటికి అల్లుడుగా కావలిసిందంట. ఆ స్టార్ హీరో మరెవరో కాదు కమల్ హాసన్. అవును మీరు వినేది నిజమే. కమల్ హాసన్ మొదటి కుమార్తె నటి శృతిహాసన్ ను రామ్ చరణ్ మనువాదాలని ఇద్దరు స్టార్ హీరోలైన చిరంజీవి మరియు కమల్ హాసన్ అనుకున్నారంట. అదే విషయం చిరంజీవికి రామ్ చరణ్ కు చెబితే అప్పటికే ఉపాసనతో ప్రేమలో ఉన్నానని కుండా బద్దలు కొట్టారట చరణ్.
అది విన్న చిరంజీవి మెచూర్ గా కమల్ హాసన్ కు వాడు వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నాడు మనం వాడిని అడగకుండా అనుకోని తప్పుచేసాం అని మాటాడుకున్నారట. ఈ వార్తా ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. (Ram Charan Shruti Haasan)
ప్రస్తుతం శృతి హాసన్ వేరే ఒకరిని డేట్ చేస్తుంది మరియు సహా జీవనం కూడా చేస్తున్నారు. ఈ అమ్మడు టాప్ ఆక్టర్స్ తో సినిమాలు చేసింది. ప్రస్తుతం శృతి సాలార్ సినిమా లో ప్రభాస్ సరసన నటిస్తుంది. దీని టీజర్ ఈ నెల రిలీజ్ అయ్యింది.