Niharika – Chaitanya : కొణిదెల కుటుంబం వరుస విడాకులతో వార్తల్లో నిలుస్తుంది. మెగాస్టార్ చిరంజీవి చెల్లెలు మరియు కూతురి విడాకుల తరువాత మెగా ఫ్యామిలీలో మరో ఆడ కూతురు విడాకులు తీసుకోబోతుంది. ఆమె ఎవరో మీకు తెలుసు, నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల. ఈమె జొన్నలగడ్డ చైతన్యను (Niharika Demanding Crores Alimony) పెళ్లి చేసుకుంది. ఆ తరువాత కొద్దీ రోజులకు వీరిద్దరికి ఒక క్షణం కూడా పాడడం లేదని వీరిద్దరూ విడాకులు తీసుకుందామని నిర్ణయించుకున్నారు.
చైతన్య మరియు నిహారిక గత కొద్దీ నెలలుగా విడివిడిగా ఉంటున్నారు. నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ నటి లావణ్య త్రిపాఠి నిశ్చితార్థంకి కూడా చైతన్య రాలేదు. దీనితో వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నారు అని సినీ ప్రజలు ఫిక్స్ అయ్యారు. అయితే నిహారిక చైతన్యల విడాకుల పత్రం ఆన్లైన్ లో లీక్ అయ్యింది మరియు సోషల్ మీడియాలో సంచలనం రేపుతోంది. ఇది చూసిన నెటిజనులు కామెంట్స్ చేస్తున్నారు. ఆ విడాకుల పత్రంలో నిహారిక చైతన్యకు విడాకులు ఇవ్వడానికి బారి డబ్బు భరణంగా అడుగుతుంది అంట.
ఇది చూసి చైతన్య జొన్నలగడ్డ ఒక్కసారిగా కంగు తినాడు అని నివేదికలు తెలుపుతున్నాయి. ఈ వార్తా ఎంత వరకు నిజమో తెలవాలంటే ఈ ఇద్దరిలో ఎవరో ఒక్కరు ముందుకు వచ్చి స్పందించే దాక వేచివుండాలిసిందే.ప్రస్తుతం నిహారిక నిర్మాతగా మరియు నటిగా సినిమాలు, వెబ్ సిరీస్లు చేస్తుంది. ఇదే కాకుండా ఫ్యాషన్ లో తన పాత్ర ఉండేలా చూసుకుంటుంది. ఈ అమ్మడు తన ఇంస్టాగ్రామ్ కాతాలో ఫ్యాషన్ కి సంబందించిన ఫోటో షూట్లు చేస్తుంది. నిహారిక నిర్మించి మరియు
నటించిన వెబ్ సిరీస్ విడుదలైంది. ఈ సినిమాలో బోల్డ్ డైలాగ్స్ తో ఈ అమ్మడు రెచ్చిపోయింది. గేమింగ్ కు సంబందించిన ఈ స్టోరీ జనాలను ఆకట్టుకోలేకపోయింది. దీనికి కారణం స్టోరీ మరియు నటీనటులు చేసిన పెరఫామెన్స్ అని చెప్పుకోవచ్చు. ఏదిఏమైనా నిహారిక విడాకుల కోసం భారంగా డబ్బులు డిమాండ్ చేసి మెగా ఫ్యామిలీ పరువు తీయదనుకుందాం.
ఇవ్వని పక్కనపెడితే, నిహారిక తన నిర్మాణంలో బిజీ బిజీ గా ఉంది. తానూ కొంత టాలెంట్ ను ఎంకరేజ్ చేద్దామనుకుంటున అని ఓ ప్రెస్ మీట్ లో చెప్పింది. ఆమె చేసే సినిమాలు అయినా ఈ బ్యూటీకి మంచి పేరు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నాము. (Niharika Demanding Crores Alimony)