Tuesday, July 16, 2024
HomeCinemaRashmi Gautam : నాకు అలా చేసేవాడు కావాలి.. రష్మీ గౌతమ్ బోల్డ్ కామెంట్స్..

Rashmi Gautam : నాకు అలా చేసేవాడు కావాలి.. రష్మీ గౌతమ్ బోల్డ్ కామెంట్స్..

Rashmi Gautam : తెలుగు ఇండస్ట్రీలో యాంకర్ గా పాపులారిటీ సంపాదించినా వాళ్లల్లో రష్మీ గౌతమ్ ఒక్కరు. ఆమె తన సొంత టాలెంట్ తో పైకి వచ్చింది. ఈ అమ్మడు టాలీవుడ్ ఇండస్ట్రీలోకి సినిమా హీరోయిన్ అవ్వుదామని వచ్చి కొన్ని సైడ్ పాత్రలలో నటించి ఆ తరువాత హీరోయిన్ గా ఛాన్సులు రాక యాంకరింగ్ వైపు మళ్లింది ఈ అమ్మడు దృష్టి. రష్మీ యాంకరింగ్ బాగా ఫేమస్ అయ్యింది మరియు పళ్ళు షోలు చేస్తుంది. ఈమె బుల్లితెర అందాల రాసిగా స్థిరపడినది మరియు

rashmi-gautam-bold-comments-about-her-desires-in-latest-promo-of-sri-devi-drama-company

మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ చిరంజీవి మరియు మెహర్ రమేష్ కాంబినేషన్ వచ్చే బోలా శంకర్ లో నటిస్తుంది మరియు ఈ సినిమా తో వెండి తెరను కూడా శశిదమని ప్లాన్ చేస్తుందని తెలిసింది. ఈ మధ్య కొందరు యాంకర్లు బుల్లితెర వదిలేసి వెండితెరపైకి వద్దామని ప్రయత్నించి సినిమాలు చేసుకుంటా సెటిల్ అయ్యిన వారిలో జబర్దస్త్ యాంకర్ అనసూయ ఒక్కరు. రష్మీ ఆమెనే మోటివేషన్ గా తీసుకొని వెండితెరకు దారి మళ్లించింది ఈ బుల్లితెర అందాల తార.

rashmi-gautam-bold-comments

ఈమె సోషల్ మీడియాలో కూడా హాట్ హాట్ ఫోటోలతో కుర్రాళ్ల మతిపోగొడుతోంది అని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు రష్మీ వార్తలో నిలిచింది. ఎందుకో తెలుసుకుందాం పదండి. ఈ అమ్మడు వరం వరం ప్రసారం అయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రాం ప్రోమోలో సంచలన వ్యాఖ్యలు చేసింది. తనకు కాబోయే భారత ఎలా ఉండాలో ఏమి చేయాలో చెప్పింది. ఇప్పుడు ఈ ప్రోమో వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. ఇంతకీ ఆ వీడియోలో రష్మీ ఏమి చెప్పిందో తెలుసుకుందాం.

sudheer-rashmi-gautam

రష్మీ తన కాబోయే భర్త తనకు నచ్చిన పని చేయాలి మరియు చేసే పని మాత్రమే చెప్పాలి అని అన్నది. దింతో కొందరు ఈమె చెప్పే క్వాలిటీస్ అన్ని సుడిగాలి సుదీర్ లో ఉన్నాయని కామెంట్స్ పెడుతున్నారు. రష్మీ సుదీర్ ఎఫైర్ గురించి ఎప్పటినుండో వార్తలు వస్తున్నాయి. వీరి జంట బుల్లితెరపై అందరిని అలరించింది మరియు అభిమానులను దక్కించుకోగలిగారు.

ఇదంతా జబర్దస్త్ మహిమ అనే చెప్పాలి. కొందరు అభిమానులు అయితే ఈ వీడియో చూసాక వీరిద్దరూ పక్క మనకు మంచి న్యూస్ చెపుతారని వీరి అభిమానులు (Rashmi Gautam) కామెంట్లు చేస్తున్నారు.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts