Sunday, October 6, 2024
HomeCinemaPushpa 2 : లీక్ అయినా శ్రీవల్లి లుక్స్.. రష్మిక మందన్న ఏంట్రా ఇంత అందంగా...

Pushpa 2 : లీక్ అయినా శ్రీవల్లి లుక్స్.. రష్మిక మందన్న ఏంట్రా ఇంత అందంగా ఉంది..

Pushpa 2 : పుష్ప సినిమా ఎంత పెద్ద హిట్ అనేది మనం చూసాం, తెలుగు లో మాత్రమే కాదు దేశం మొత్తం ఈ సినిమా కి ఫిదా ఐపోయారు. ఈ సినిమా వాళ్ళ చాల మంది కొత్త యాక్టర్ లకు లైఫ్ వచ్చింది అనే చెప్పాలి. అల్లు అర్జున్ ఐతే దెబ్బకి పాన్ ఇండియా స్టార్ ఐపోయాడు, అంతే కాకుండా నేషనల్ అవార్డు కూడా గెలుచుకున్నాడు. ఇప్పుడు ఈ సినిమా కి సీక్వెల్ గా పుష్ప 2 సినిమా రాబోతుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని, ఆర్టిస్ట్ అందరూ తమ డబ్బింగ్ పూర్తి చేసుకుంటున్నారు. ఈ సినిమా ని వచ్చే ఆగష్టు 15న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు సిద్ధం అయ్యింది సినిమా బృందం.

ఈ సినిమాలో శ్రీవల్లి పాత్రకు కూడా గెట్టిగానె ఉన్నారు ఫాన్స్, ప్రస్తుతం రష్మిక కు సంబంధించి ఒక ఫోటో నెట్టింట తెగ ట్రెండ్ అవుతుంది. పుష్ప 2 సినిమా సెట్ నుండి రష్మిక (శ్రీవల్లి) ఫోటోలు కొన్ని లీక్ అయ్యాయి. శ్రీవల్లి పుష్ప 2 లో ఇలా కనిపించబోతుందా అని ఫాన్స్ ఆ ఫోటో ని తెగ షేర్ చేస్తున్నారు. ఆ ఫొటోలో రష్మిక యెర్ర చీర కట్టుకొని వంట నిండా బంగారం తో కనిపించింది. ఈ ఫోటో చూసి ఫాన్స్ ఆనందాలకు హద్దులు లేవు అనే చెప్పుకోవాలి.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts