Rashmika : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంత మంది హీరోయిన్లు ఉన్న కొందరే స్టార్ స్టేటస్ ను అందుకోగలరు. అతి తక్కువ కాలంలో స్టార్ స్టేటస్ అందుకున్న హీరోయిన్లలో రష్మిక మందన్న కూడా ఒకరు. ఈ అమ్మడు కిరాక్ పార్టీ అనే ఓ కనడ సినిమాతో వెండితెరకు పరిచమైంది. ఆ సినిమా(Rashmika Mandanna Saree Cost) బారి విజయం సాధించడంతో ఈ బ్యూటీకు వరుసగా కనడ మరియు తెలుగు ఇండస్ట్రీలో ఆఫర్లు వచ్చాయి. రష్మీ చలో సినిమా ద్వారా తెలుగు ప్రజలకు పరిచామైంది.
తెలుగులో ఈ సినిమా మంచి విజయం సాదించాడంతో టాలీవుడ్ డైరెక్టర్లు ఈ అమ్మడుకి ఎగబడి ఛాన్సులు ఇచ్చారు. రష్మీక ట్ అందం మరియు నటన తో తెలుగు వారి మనసును దోచేసింది మరియు నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకుంది. రష్మిక చేసి సినిమాలు అన్ని బారి విజయం అందుకున్నాయి. ఈమె కన్నడ, తెలుగు, తమిళ మరియు హిందీ సినిమాలలో నటించి మంచి పేరు సంపాదించుకుంది. రష్మిక అందరు హీరోల సరసం నటించి ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా తన సత్తా చాటుకుంటుంది.
అయితే ప్రస్తుతం ఈ అమ్మడు గురించి ఓ వార్త వైరల్ అవుతుంది. అదేంటో మనం ఇప్పుడు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. ఇంటర్నెట్ అందరికి అందించాడంతో నటి నటుల గురించి ప్రతి చిన్న విషయాని వైరల్ చేస్తున్నారు నెటిజనులు. రష్మిక ఈ మధ్య దుబాయ్ వెళ్ళినపుడు తను ఓ సాధారణమైన చీర ధరించింది. ఈ చీర అందరి దృష్టిని ఆకర్షించింది. యంగ్ అమ్మాయిలు అయితే అలాంటి ఛీరా ధరించాలి అంటూ ఆశా పడుతున్నారు.
ఇది ఒక హ్యాండ్ మేడ్ చీర అవ్వడంతో దీని దర కూడా ఎక్కువే అంట. అంచనాల ప్రకారం ఈ చీర 2,70,000 ధర పలుకుతుందట. ఇలా రష్మిక(Rashmika Mandanna Saree Cost) ధరించిన ఈ చీర ఫేమస్ అయిపొయింది మరియు ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.
రష్మిక ప్రస్తుతం పుష్ప రెండో భాగం షూటింగ్ లో బిజీ బిజీ అయిపోయింది. ఈ సినిమా కోసం సినీ ప్రేక్షకులు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఇది వచ్చే సంవత్సరం విడుదలవుతది.