అక్కినేని నాగచైతన్య నాగార్జున వారసుడిగా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి హీరోగా పరిచమయ్యాడు. తన మొదటి సినిమాతోనే విజయం అందుకొని ఆ తరువాత కొన్ని వడిదోడుకులు ఎదురుకున్నారు. తన కెరీర్ లో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న సినిమా ఏమాయచేసావే హీరోయిన్ సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరు రెండు సంవత్సరాలు కలిసింది ఆ తరువాత మస్పర్థాలు వచ్చి విడాకులు తీసుకున్నారు.
అక్కినేని ఫ్యామిలిలో నాగార్జున మొదట దగ్గుబాటి లక్ష్మిని పెళ్లిచేసుకున్నాడు. వీరిద్దరి సంతానమే నాగచైతన్య. ఆ తరువాత నాగార్జున లక్ష్మికి విడాకులు ఇచ్చి అమలను వివాహం చేసుకున్నారు. నాగచైతన్య ప్రస్తుతం తన తండ్రి నాగార్జునతోనే ఎక్కువ టచ్ లో ఉంటాడు అనే మన అందరికి తెలిసిన విషమే. ఇటీవల నాగచైతన్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన తల్లి గురించి ఆసక్తికర విషయాలు చేసారు. తన తల్లి దెగ్గర నుండి చాలా విషయాలు నేర్చుకున్నను అని చెప్పుకొచ్చారు.
ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నాగచైతన్య సినిమా కెరీర్ గురించి మాట్లాడుకుంటే, ఈయన నటించిన చిత్రాలు ఏవి అతలా ఆడడం లేదు. అక్కినేని అభిమానులకు గత కొద్దీ రోజుల నుండి నిరాశే మిగులుతుంది అని చెప్పుకోవాలి. అక్కినేని అఖిల్ చేస్తున్న సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. వీరు చేసే రాబోయే చిత్రాలు అయినా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నారు అక్కినేని అభిమానులు.