Regina Cassandra : తెలుగు చిత్రసీమలో హీరోయిన్ రెజినా కాసాండ్రా పేరు అందరికి సుపరిచితురాలే. ఈ అమ్మడుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ బ్యూటీ తన నటన తోనూ అందంతోను యువతను ఆకట్టుకున్నది. రెజీనా(Regina Cassandra Pregnancy) అప్పట్లో టాలీవుడ్ ఇండస్ట్రీలో కుర్ర హీరోలతో నటించింది. ఈమె చేసిన సినిమాలు చిన్నవే అయినా కూడా అప్పట్లో యువత ఈ అమ్మడు చేసిన సినిమాలను ప్రోత్సహించేవారు. రెజీనా ఇలా ఎన్నో విజయాలను చెవి చూసింది.
ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలో సందీప్ కిషన్, సాయి ధరమ్ తేజ్ లాంటి యంగ్ హీరోల సరసన నటించి మెప్పించింది. రెజీనా ఇదివరకు తన పాత్రకు ప్రత్యేకత ఉంటేనే ఆ స్క్రిప్ట్ ను ఓకే చేసేది. కానీ ఇప్పుడు ఆమె బోల్డ్ పాత్రలో నటిస్తూ అందరిని ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఈ అమ్మడుకు పెద్దగా సినిమా ఆఫర్లు కూడా రావడం లేదు. మెల్ల మెల్లగా టాలీవుడ్ ఇండస్ట్రీక్ దూరం అవుతుంది అంటూ తన అభిమానులు అంటున్నారు. ఈమె మన ఇండస్ట్రీలో సందీప్ కిషన్ తో లవ్ ఎఫైర్ నడిపింది.
కొని నెలలు వీరు చెట్టాపట్టాలు వేసుకుంటా తిరిగారు. ఆ తరువాత వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి విడిపోయారు. ఆ తరువాత ఈ అమ్మడు సనిమాల మీద దృష్టి పెట్టి వరుసగా సినిమాలు చేసుకుంటా వెళ్ళింది. అలా ఈమె సాయి ధరమ్ తేజ్ తో కలిసి పిల్ నువ్వు లేని జీవితం సినిమాలో భాగమైంది. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఇద్దరు మధ్య ప్రేమ చిగురించింది. వీరు నైట్ పార్టీలు అని, డేటింగ్ అంటూ తెగ తిరిగేశారు. కానీ వీరి బంధం కూడా ఎక్కువ కాలం నిలవలేదు.
వీరి మధ్య ఏమయిందో ఏమో కానీ వీరు విడిపోయి ఎవరిదారి వారు చూసుకుంనారు. ఈమె(Regina Cassandra Pregnancy) క్రేజ్ కూడా తెలుగు ఇండస్ట్రీలో తగ్గిపోవడంతోమ్ ఈ బామ మలయాళ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది. అక్కడ ఈమెకు సినిమా ఛాన్సులు కూడా దొరుకుతున్నాయి. ఇలా ఆమె ప్రస్తుతం ఆ ఇండస్ట్రీలో నటిస్తుంది. అయితే ఇటీవల కోలీవుడ్ లో ఓ వార్త వైరల్ అవుతుంది.
అదేంటంటే, రెజీనా మలయా హీరోతో ప్రేమలో పడి వారి ప్రేమ చాలా లోతుకు వెళ్లిందంట మరియు రెజీనా కు కడుపు కూడా అయ్యిందంటూ వార్తా వినిపితున్నాయి. ఆ హీరో ఆమెను మోస చేసాడట మరియు ఈ భామ అబార్షన్ కూడా చేయించుకుందట. ఈ వార్తల పై నటి ఇంకా స్పందించలేదు.