Friday, November 22, 2024
HomeCinemaSamantha : సీక్రెట్ రేలషన్ షిప్ లో సమంత.. పుట్టినరోజున బయటపడ్డ ప్రూఫ్..

Samantha : సీక్రెట్ రేలషన్ షిప్ లో సమంత.. పుట్టినరోజున బయటపడ్డ ప్రూఫ్..

Samantha : నటి సమంత పైన ఏ ఒక్క చిన్న రూమర్ వచ్చిన సరే సోషల్ మీడియా నెట్వర్క్ లలో ట్రెండ్ అవుతూనే ఉంటుంది. జనాలకు ఈమె పర్సనల్ లైఫ్ పై ఎందుకు ఇంత ఇంటెరెస్టో అని కొని సార్లు అనిపిస్తుంది. సమంత గత కొని నెలలుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతుండడంతో సినిమాలకు కొంత దూరం ఉంది. ప్రస్తుతం సమంత పూర్తిగా కోలుకొని మల్లి సినిమాలలో నటించడం మొదలు పెట్టింది. ఈ భామ నటించ రెండు వెబ్ సిరీస్ లు విడుదలకు రెడీ గా ఉంది.

మరి కొన్ని సినిమా ఆఫర్లు సమంత చేతిలో ఉన్నాయి అని తెలుస్తుంది. సమంత పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ చేయడంతో పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు దక్కింది. ఈ భామకు బాలీవుడ్ లోను సినిమా ఛాన్సులు వస్తున్నాయి. ఇదిలా ఉంటె, ఇటీవల సమంత తన పుటిన రోజు సందర్బంగా విదేశాలకు ట్రిప్ కోసం వెళ్ళింది. సమంత అక్కడ దిగిన కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం మనం చూసాము. అయితే సమంత తన ఇంస్టాగ్రామ్ స్టోరీలలో ఓ ఫోటోను పోస్ట్ చేసింది.

rumors-on-samantha-secret-relationship

ఆ పోస్ట్ ఇపుడు ఈమె సీక్రెట్ రేలషన్ షిప్ పై అనుమానాలకు దారి తీస్తుంది. ఇంతకీ ఆ ఫోటోలో అంతలా ఎం ఉందొ మనం ఇపుడు ఇక్కడ తెలుసుకుందాం. సమంత ఆ ఫోటోలో ఓ నెక్ లెస్ వెస్కొని ఉన్నది. ఈమె దానికి ఉన్న ఓ లాకెట్ ను జూమ్ చేసి పెట్టడంతో కొందరు నీ బాయ్ ఫ్రెండ్ ఇచ్చాడా అంటూ కామెంట్లు చేస్తున్నారు. అంతే కాకుండా, సమంత సీక్రెట్ రేలషన్ షిప్ మైంటైన్ చేస్తుంది అంటూ సోషల్ మీడియాలో వార్తాలు వైరల్ గా మారాయి. ఈ వార్తలలో ఎంత వాస్తవం ఉందొ ఎవరికీ తెలీదు.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts