Home Cinema Sadha : సదా పెళ్లి చేసుకోపోవడానికి కారణం ఇదేనా.. అమ్మాయిలుతో ఉండాలనుకుంటుందా..

Sadha : సదా పెళ్లి చేసుకోపోవడానికి కారణం ఇదేనా.. అమ్మాయిలుతో ఉండాలనుకుంటుందా..

Sadha : అవును మీరు వినేది నిజమే. ప్రస్తుతం నేటిన్ట్లో ఇదే వార్తా హల్చల్ చేస్తుంది. ఈ టాలీవుడ్ హీరోయిన్ లెస్బియన్ అంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. అందుకే 40 ఏళ్ళ వయసు మీదపడ్డ పెళ్లి కూడా చేసుకోలేదు. మరి ఇంతకీ ఈ హీరోయిన్ కు అబ్బాయిలు అంటే ఇష్టం లేదనే విషయం లో ఎంత నిజం ఉందో ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం. హీరోయిన్ సదా దర్శకుడు తేజ దర్శకత్వంలో తెరకెక్కిన జయం సినిమాతో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలోకి పరిచామయింది. ఈ సినిమా అప్పట్లో బారి విజయం సాధించింది.

సదా నటనకు మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత ఈ బ్యూటీ స్టార్ హీరోలతో వరుస సినిమాల్లో నటిస్తూ అగ్రకథానాయికగా పేరు తెచ్చుకుంది. తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా స్టార్ హీరోల చిత్రాలలో నటించింది. అయితే ఈ భామ ఫేమ్ కొద్దీ రోజులకు ఇండస్ట్రీలో తగిపోయింది అనే చెప్పాలి. ఇలా ఆమెకు అవకాశాలు తగ్గిపోవడంతో కొన్ని రోజులు ఇండస్ట్రీకి దూరంగా ఉండాల్సి వచ్చింది. దీని తర్వాత ఆమె టీవీలో కొన్ని డ్యాన్స్ షోలలో న్యాయనిర్ణేతగా పరిశ్రమలో కొనసాగుతోంది.

sadha-loves-girls-morethan-boys

అయితే తాజాగా సదాకు సంబంధించిన ఓ వీడియో ఇంటర్నెట్‌లో చెక్కర్లుకొడుతుంది. ఈ వీడియోలో హీరోయిన్ భాను హోస్ట్ తో రొమాంటిక్ గా డ్యాన్స్ చేయడమే కాకుండా ఆమెను కౌగిలించుకుని ముద్దులు పెట్టింది. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన కొందరు విచిత్రంగా స్పందించారు. ఆమెకు అమ్మాయిలను తాకడం, ముద్దు పెట్టుకోవడం ఇష్టం. ఆమె ఎప్పుడూ అమ్మాయిలతో ఉంటుంది, ఆమెకు అబ్బాయిలంటే ఇష్టం లేదని, ఇంకా పెళ్లి చేసుకోలేదని అంటున్నారు.

Exit mobile version