Home Cinema Sri Reddy : నాని డ్రగ్స్ తీసుకుంటాడు అంటూ వీడియో పోస్ట్ చేసిన శ్రీరెడ్డి..

Sri Reddy : నాని డ్రగ్స్ తీసుకుంటాడు అంటూ వీడియో పోస్ట్ చేసిన శ్రీరెడ్డి..

Sri Reddy : శ్రీ రెడ్డి తెలుగు ప్రజలకు పరిచయమే. ఎప్పుడు ఇదొక వివాదంతో మన ముందుకు వస్తుంది శ్రీ రెడ్డి. అప్పట్లో రానా దగ్గుబాటి తమ్ముడు అభిరామ్ తో ఉన్న ఫోటోలను బయటపెట్టి సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. తనను అభిరామ్ మోసం చేసాడని మీడియాకు ఎక్కింది. శ్రీ రెడ్డికి ఇదేమి కొత్త కాదు. టాలీవుడ్ స్టార్ హీరోలపై ఎప్పుడు ఏదో సంచలన వ్యాఖ్యలు చేస్తూ పబ్లిసిటీ పెంచుకుంటూ వస్తుంది. ఇలా ఆమె ఫేమస్ అయ్యాక ఓ యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని జీవనాన్ని సాగిస్తుంది.

అయితే ఈమె ఇప్పుడు నాని పై సంచలన వ్యాఖ్యలు చేసింది. అదేంటో మనం ఇక్కడ తెలుసుకుందాం. ఈ నాని గాడు పెద్ద వేస్ట్ ఫెలో అంటూ ఓ ఇంటర్వ్యూలో శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇపుడు నేటిన్ట్లో హల్చల్ గా మారాయి. అమ్మాయిలంటే అతనికి పిచ్చి, ముఖ్యంగా డ్రగ్స్ వాడేవాడు అంటూ ఆమె చెప్పుకొచ్చింది. నిజంగానే హీరో నానికి అమ్మాయిలంటే పిచ్చి. అతను డ్రగ్స్ తీసుకుంటున్నాడా అనే విషయం చర్చాంశంగా మారింది. అయితే ఇప్పుడు వీడియో గురించి తెలుసుకుందాం పదండి.

sri-reddy-comments-on-nani-find-out-what-she-said

అంటే నాని గాడికి అమ్మాయిలంటే పిచ్చి అంటూ నటి శ్రీరెడ్డి ఓ ఇంటర్వ్యూలో తొలిమాటలు సంచలనం సృష్టించాయి. అయితే నాని అంటే హీరోయిన్ నాని అని అందరూ అనుకుంటున్నారు. కానీ మీరు అలా అనుకుంటే మీరు తప్పు ఎందుకంటే శ్రీ రెడ్డి మాట్లాడిన నాని మీరు అనుకుంటున్న నాని కాదు. శ్రీ రెడ్డి తన ఇంటి పక్కన ఉన్న నాని గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయాలను చెప్పింది. ఈ ప్రశ్న ఇంటర్నెట్‌లో వైరల్ కావడంతో, చాలా మంది హీరో నానిపై శ్రీ రెడ్డి అలాంటి వ్యాఖ్యలు చేశారు అనుకుంటారు.

Exit mobile version