Friday, July 5, 2024
HomeCinemaSai Dharam Tej : నోరుమూసుకుని ఆ కామెంట్ ను డిలీట్ చేయి.. సాయి ధరమ్...

Sai Dharam Tej : నోరుమూసుకుని ఆ కామెంట్ ను డిలీట్ చేయి.. సాయి ధరమ్ తేజ్ మాస్ వార్నింగ్..

Sai Dharam Tej : ఇటీవల కాలంలో ఇంటర్నెట్ అందరికి అందుబాటులో ఉంది మరియు ఎవరుపడితే వారు వారికీ నచ్చని వారిని సోషల్ మీడియా ద్వారా తెగ ట్రోల్ల్స్ చేసుకుంటున్నారు. ఇక సినిమా ఇండస్ట్రీ గురించి అయితే చెప్పనవసరం లేదు. సినిమా ఇండస్ట్రీలో నటీనటులను విపరీతంగా ట్రోల్ల్స్ చేయడం మనం రోజు చూస్తూనే ఉంటాము. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా కొణిదెల కుటంబానికి చెందిన వారిని నెటిజనులు తెగ ట్రోల్ చేస్తున్నారు.

sai-dharam-tej-mass-warning-to-netizen-who-commented-about-niharika

అయితే ఇటీవల మెగా ఫ్యామిలీ లో నాగబాబు కూతురు విడాకులు తీసుకునపటి నుండి ఆమె ను సోషల్ మీడియా లో మెగా అభిమానులే టార్గెట్ చేసి ట్రోల్ల్స్ చేస్తున్నారు. నిహారిక మెగా ఫామిలీ కి ఉన్న పరువంతా తీస్తుందని కామెంట్స్ పెడుతున్నారు నెటిజనులు. ఇది ఇలా ఉండగా, సాయి ధరమ్ తేజ్ చేసిన ఓ లేటెస్ట్ పోస్ట్ కు నిహారిక కామెంట్ చేసింది. ఆ కామెంట్ కు ఓ నెటిజన్ తన పర్సనల్ లైఫ్ ను టార్గెట్ చేస్తూ మాట్లాడడు. ఆ నెటిజెన్ కు రిప్లై ఇస్తూ సాయి ధరమ్ తేజ్ అతనికి గట్టి వార్నింగ్ ఇచ్చాడు.

sai-dharam-tej-mass-warning

ఇపుడు ఇది సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది మరియు సినిమా అభిమానులు నిహారిక ను ఎందుకు అల ప్రతిసారి టార్గెట్ చేస్తున్నారని వీరికి సపోర్ట్ చేసారు మరి కొందరు. అయితే ఇంతకీ సాయి ధరమ్ తేజ్ ఎం పోస్ట్ చేసాడు దానికి నిహారిక కొణిదెల ఎం కామెంట్  ఇచ్చిందో మనం తెలుసుకుందాం పదండి. సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) బ్రో సినిమా తరువాత ఓ స్పెషల్ వీడియో సాంగ్ చేసాడు. ఈ వీడియో సాంగ్ లో సాయి ధరమ్ తేజ్ తో పాటు కలర్స్ స్వాతి కూడా నటిస్తుంది.

Niharika-trolls

ఈ పాట యొక్క వీడియో షూట్ అయిపొయింది మరియు టీజర్ ను విడుదల చేసారు ప్రొడక్షన్ టీం. ఈ పాటలో సాయి తేజ్ డాన్స్ అందరికి నచుతుంది అని ఆయన అన్నారు. ఈ టీజర్ విడుదల చేసాక సాయి తేజ్ తన సోషల్ మీడియా లో పోస్ట్ చేసాడు మరియు

దీనికి నిహారిక వెయిటింగ్ అని కామెంట్ రాసింది. ఆ కామెంట్ కు ఓ నెటిజెన్, నీకు వీటి మీద ఉన్న ఇంటరెస్ట్ కాపురం మీద మరియు ఫ్యామిలీ మీదున్న బాగుపడేదానివి అంటూ కామెంట్ రాసాడు. ఆ నెటిజెన్ కు సాయి తేజ్ డెలీట్ కామెంట్ అని స్ట్రోన్ వార్నింగ్ ఇచ్చాడు.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts