Friday, July 5, 2024
HomeUncategorizedNaga Chaitanya : నాగచైతన్య లైఫ్ లోకి ఆ స్టార్ హీరోయిన్.. సమంతకు పట్టినగతే తినకు...

Naga Chaitanya : నాగచైతన్య లైఫ్ లోకి ఆ స్టార్ హీరోయిన్.. సమంతకు పట్టినగతే తినకు పడుతుంది..

Naga Chaitanya : అక్కినేని వారసుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోగా పరిచామయాడు నాగచైతన్య. చై తన మొదటి చిత్రం జోష్ తో బారి విజయం అందుకున్నాడు. ఈ సినిమాతో యువతకు దెగ్గరయ్యాడు. నాగచైతన్య దశాబ్దకాలం నుండి టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా కొన్నసాగుతున్న స్టార్ హీరోల జాబితాకు చేరలేకపోయాడు. ఈయన(Naga Chaitanya Sai Pallavi) కెరీర్ లో బారి విజయం సాధించిన సినిమాలాలో ఎం మాయ చేసావే లిస్ట్లో మొదటి ప్లేస్ లో ఉంటుంది.

sai-pallavi-into-naga-chaitanya-life

ఈ సినిమాకు దర్శకుడిగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ వ్యవహరించగా, చై సరసన సమంత హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో నాగచైతన్య మరియు సమంత మధ్యలో స్నేహం ఏర్పడి, అదికాస్తా ప్రేమగా మారింది. వీరు కొద్దీ రోజులు సహజీవనం తరువాత ఇంట్లో వారి ఒప్పించి పెద్దల సమీక్షంలో పెళ్లి చేసుకున్నారు. వీరికి బోలెడంత ఫ్యాన్ ఫాలోయింగ్ కుడి ఉంది. సామ్ మరియు చయ్ ఇద్దరు నటినటులుగా బిజీ బిజీ అయిపోయారు.

sai-pallavi-into-naga-chaitanya-life-after-heroine-samantha

వీరు రెండు సంవత్సరాల పాటు సంసారం చేసాక, ఇద్దరి మధ్య గొడవలు మొద్దలయ్యాయి. అలా ఏ జంట విడాకులు తీసుకుందాం అని నిర్ణయించుకొని కోర్ట్ మెట్లు ఎక్కారు. వీరు విడిపోయి రెండు సంవత్సరాల పైనే అవుతుంది. విడాకుల తరువాత ఏ ఇద్దరి సినిమా కెరీర్ అంత అంటా మాత్రమే అని చెప్పాలి. వీరు నటించిన అన్ని సినిమాలు డిసాస్టర్ గా నిలిచాయి. నాగచైతన్య ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో ఓ సినిమా సైన్ చేసాడు. ఈ సినిమా జాలరులు బ్యాక్ డ్రాప్ లో తెరక్కేక్కిస్తున్నాడు డైరెక్టర్.

samantha-naga-chaitanya-sai-pallavi

ఇటీవల ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనేది విడుదల చేసారు చిత్ర యూనిట్. చైతన్య(Naga Chaitanya Sai Pallavi) సరసన లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి నటిస్తుంది. ఈ సినిమాలో మొదట హీరోయిన్ గా జాన్వీ కపూర్ ను అనుకున్నారు కానీ, ఆమె ఎన్టీఆర్ మరియు కొరటాల శివ కాంబినేషన్ లో ఇలాంటి ఓ పాత్రలోని నటించనున్నది. అందువలన జాన్వీ ఈ సినిమాకు నో చెప్పేసింది.

అలా ఈ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ సాయి పల్లవి చేతికి వెళ్ళింది. సోషల్ మీడియాల అక్కినేని అభిమానులు చైతన్య సరసన జాన్వీ కంటే సాయి పల్లవి బావుంటది అని కామెంట్లు పెడుతున్నారు. ఈ కామెంట్లు చదివిన కొందరు నెటిజనులు సమంత పోసిషన్ ను సాయి పల్లవి తీసుకొని చైతన్యను పెళ్లి చేసుకుంటుందని కామెంట్లు పెడుతున్నారు మరియు వైరల్ చేస్తున్నారు.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts