Home Cinema Sai Pallavi : ఆ స్టార్ హీరో కాలు మొక్కలిసి వచ్చిన సాయి పల్లవి.. కారణం...

Sai Pallavi : ఆ స్టార్ హీరో కాలు మొక్కలిసి వచ్చిన సాయి పల్లవి.. కారణం ఏంటంటే..

Sai Pallavi : ప్రస్తుతం ఇదే వార్త టాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. సాయి పల్లవి అందమైన స్టార్ హీరోయిన్. చూడ్డానికి బాగుంటుంది, క్యారక్టర్ మంచిది మరియు ఆమె నవ్వుతూ అందరిని పడేస్తుంది. సాయి పల్లవి అసభ్యకరమైన పాత్రలకు దూరంగా ఉంటూ, సంప్రదాయాని పాటిస్తూ కొన్ని నిబంధనలు పెట్టుకొని అందరిని మెప్పించింది. ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి హిట్ సినిమాలలో నటించింది.

అయితే తాజాగా సాయి పల్లవికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటో మనం ఇపుడు ఇక్కడ తెలుసుకుందాం పదండి. స్టార్ హీరో కాళ్లు పట్టుకుంది హీరోయిన్ సాయి పల్లవి అంటూ ఎన్నో వార్తలు వస్తున్నాయి. సినిమాలోని ఓ న్నివేశాల కోసం ఈమె ఇలా చేసిందని తెలుసుతుంది. నిజానికి సాయి పల్లవి ఎవరి కాళ్లు పట్టుకోలేదు. కానీ దర్శకుడు రాసుకున్న సన్నివేశంలో మాత్రం యువ హీరో కాళ్లు పట్టుకున్నాడు. కానీ ఆమె తన ఇష్టానికి విరుద్ధంగా ఈ పని చేసింది.

sai-pallavi-news-she-hold-legs-of-star-hero

సినిమాలో తన పాత్ర ఇలా చేయాలనీ డిమాండ్ చేయడంతో సాయి పల్లవి తన ఇష్టం లేకుండా హీరో కాళ్లు పట్టుకుంది. అయితే దర్శకుడు ఎడిట్‌లో ఈ సన్నివేశాన్ని తొలగించాడు. ప్రస్తుతం నాగ చైతన్యతో తాండల్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉంది సాయి పల్లవి. ఈ సినిమా మంచి సక్సెస్ అవాలని కోరుకుంటున్నారు అభిమానులు. ఈ భామ టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీలో ను ఛాన్స్ కొట్టేసింది. రన్బీర్ కపూర్ తో ఓ సినిమా చేస్తుంది.

Exit mobile version