Home Cinema Sitara : మహేష్ బాబు కూతురు ఇపుడు ఏ క్లాస్ చదువుతుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

Sitara : మహేష్ బాబు కూతురు ఇపుడు ఏ క్లాస్ చదువుతుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

Sitara : మహేష్ బాబు కూతురు సితార మనందరికీ పరిచయమే. సితార సోషల్ మీడియాలో ఎప్పుడు తన ఫోటోలు మరియు వీడియోలను పంచుకుంటూ ఆక్టివ్ గా ఉంటుంది. సినిమా పరిశ్రమలోకి రాకముందే మంచి పేరు సంపాదించుకొని తనదైన స్టైల్ లో అందరిని ఆకట్టుకుంటుంది. ఈమె ఇప్పటికే పలు యాడ్లు చేస్తూ బిజీ బిజీ గా ఉంది. ఒకవైపు స్టడీస్ మరో వైపు సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ గా దూసుకుపోతుంది సితార.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈమె పేరు బాగా వినిపిస్తుంది. దీనికి కారణం ఇటీవల ఒక ఈవెంట్ లో కనిపించి తన అభిమానులతో ఇంటర్ యాక్ట్ అయ్యింది సితార. ఈ ఈవెంట్లో సీతారాను అక్కడకు వచ్చిన ఒక చిన్న అమ్మాయి సితారాణిని ఆమె ఏ తరగతి అని అడిగితే, నేను ఇప్పుడు ఆరవ తరగతి పూర్తి చేసాను అని సితార సమాధానం ఇచ్చింది. దీంతో అభిమానులతో పాటు ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయారు. సితార ఇంకా ఏడో తరగతి చదువుతోంది అని సోషల్ మీడియాలో వ్యాఖ్యానించడం పెట్టేసారు.

mahesh-babu-daughter-sitara-studying-in-seventh-standard

ఇంత చిన్న వయసులోనే ఆక్టివ్ గా ఉంది ఎంతో మందిని అభిమానులుగా మార్చుకుందంటే మామూలు విషం కాదు అంటూ ఆకాశానికి ఏతెస్తున్నారు నెటిజనులు. సితార కచ్చితంగా గొప్ప నటి అవుతుంది అంటూ కామెంట్ల వర్షాన్ని కురిపిస్తున్నారు. తన తల్లి తండ్రుల గర్వించేలా సితార ఉంది మరియు తానూ ఎంతో మంది పిల్లలకు ఆదర్శం అనడంలో ఎలాంటి సందేహెం లేదు. దీనితో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది సితార.

Exit mobile version