Sunday, September 22, 2024
HomeCinemaSai Pallavi: పెళ్లి కాకుండానే ప్రేగ్నన్ట్ అయిన సాయి పల్లవి.. వైరల్ అవుతున్న ఫోటోలు..

Sai Pallavi: పెళ్లి కాకుండానే ప్రేగ్నన్ట్ అయిన సాయి పల్లవి.. వైరల్ అవుతున్న ఫోటోలు..

Sai Pallavi: సౌత్ ఇండియా లో అద్భుతమైన ప్రతిభ అశేష ప్రేక్షాధారణ దక్కించుకొని కేవలం రెండు మూడు సినిమాలతోనే స్టార్ గా మారిపోయిన హీరోయిన్ ఎవరైనా ఉన్నారా అంటే అది సాయి పల్లవి అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. ఈమెకి ఉన్న క్రేజ్ ని చూసి అందరూ ఈమెని లేడీ పవర్ స్టార్ అని పిలుస్తూ ఉంటారు. అంటే అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఆమె సొంతం అని దాని అర్థం(Sai Pallavi Pregnant). కేవలం ఈమె కోసమే థియేటర్స్ కి కదిలే ఆడియన్స్ సంఖ్య తెలుగు, తమిళం మరియు మలయాళం ఇండస్ట్రీలలో లక్షల్లోనే ఉంటుంది.

sai-pallavi-pregnant

అందుకే సాయి పల్లవి తో సినిమాలు చెయ్యడానికి అగ్ర దర్శక నిర్మాతలు, స్టార్ హీరోలు పోటీ పడుతుంటారు. కానీ సాయి పల్లవి మాత్రం కేవలం తన మనసుకి నచ్చిన సినిమాలను చేస్తూ ఇండస్ట్రీ లో దూసుకెళ్తుంది. మిగిలిన హీరోయిన్స్ లాగ అందాలను ఆరబోయడం, రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడం వంటి వాటికి సాయి పల్లవి దూరం. అయినప్పటికీ కూడా ఆమెకి ఇండస్ట్రీ లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది అంటే సాధారణమైన విషయం కాదు. ముఖ్యంగా యూత్ అయితే ఈమె పేరు ఎత్తితేనే ఊగిపోతుంటారు. ఆమె డ్యాన్స్ కి సెలెబ్రిటీలు సైతం రీల్స్ చేస్తుంటారు.

actress-sai-pallavi

ఇక సోషల్ మీడియా లో తరచూ అభిమానులతో టచ్ లో ఉండే సాయి పల్లవి రీసెంట్ గా ఇంస్టాగ్రామ్ లో అప్లోడ్ చేసిన ఒక వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియో లో సాయి పల్లవి గర్భవతి గా కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది(Sai Pallavi Pregnant). చీర కట్టుకొని ఉన్న సాయి పల్లవి కి పొట్ట వచ్చినట్టుగా ఆ వీడియో లో గమనించొచ్చు. దీనిని చూసి నెటిజెన్స్ పెళ్లి కాకుండానే గర్భవతి అయ్యావా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంత మంది అయితే లేటెస్ట్ సినిమా కోసం వేసుకున్న గెటప్ అని చెప్తున్నారు. అంత సహజ సిద్ధంగా మేకప్ వేస్తారా అని కొంతమంది ఆశ్చర్యపోతున్నారు.

sai-pallavi

మరి ఇందులో ఏది నిజం ఏది అబద్దం అనేది తెలియాలంటే సాయి పల్లవి క్లారిటీ ఇవ్వాల్సిందే. రీసెంట్ సమయం లో ఆమెకి వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ రావడం తో సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చి, ఆచి తూచి అడుగులు వేస్తుంది. ప్రస్తుతం ఆమె తమిళ హీరో శివ కార్తికేయన్ తో ఒక సినిమా చేస్తుంది. ఈ సినిమాకి సంబంధించిన లుక్ ఇదేనని అంటూన్నారు ఫ్యాన్స్. సాయి పల్లవి ప్రస్తుతం పుష్ప సినిమాలో తన షూటింగ్ షెడ్యూల్ మొదలు పెట్టింది. ఇంకో నెలలో తన షూటింగ్ పూర్తిచేసుకుని డబ్బింగ్ కి రెడీ అవ్వనుంది అమ్ముడు. ఈ సినిమాలో తన పాత్ర ఎలా ఉంటుందో అని ఫాన్స్ ఎదురు చూస్తున్నారు.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts