Samantha : సమంత తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఏం మాయ చేసావే సినిమాతో పరిచమైంది. ఈ సినిమా మంచి విజయం సాధించింది మరియు యూత్ ఈ అమ్మడు క్యూట్ నెస్ కు ఫిదా అయ్యారు. సమంత తన మొదటి చిత్రంతోనే సక్సెస్ అందుకోవడంతో పలువురు డైరెక్టర్లు ఈ భామకు సినిమా అవకాశాలు ఇచ్చారు. ఇలా వరుసగా సినిమాలు చేసుకుంటూ పోయింది మరియు తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా మంచి పేరు సంపాదించుకుంది.
ఇలా సమంత కెరీర్ పీక్స్ లో ఉన్నపుడు అక్కినేని వారసుడు అయినా నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరిద్దరూ రెండు సంవత్సరాలు కలిసి జీవించిన తరువాత ఇద్దరి మధ్య గొడవలై విడాకులు తీసుకున్నారు. సమంత లైఫ్ అక్కడనుండి తారు మారు అయింది. ఒకవైపు పర్సనల్ లైఫ్ సమస్యలు మరోవైపు ఆరోగ్య సమస్యలతో బాధపడింది సమంత. ఇలా ఆమె సినిమా కెరీర్ కు బ్రేక్ పడింది మరియు సామ్ తన ఆరోగ్యం మీద తన దృష్టి పెట్టింది.
హీరోయిన్ కోలుకున్నాక సినిమా ఆఫర్ల కోసం ఎదురు చూస్తుంది. కానీ ఈ అమ్మడుకు అంతగా సినిమా ఆఫర్లు రాలేదు. దీనితో సామ్ తన ఇంస్టాగ్రామ్లో తన అందచెందాలను ఆరబోస్తూ పోస్ట్లు పెట్టడం మన అందరం చూస్తున్నాము. అయితే తెలుగు దర్శకులు ఈ అమ్మడుకు సినిమా ఛాన్సులు ఇవ్వకపోవడంతో సమంత కాస్టింగ్ కౌచ్ కు సై అంటుంది అని ఓ వార్తా చెక్కర్లు కొడుతోంది. తన కెరీర్ కోసం సమంత ఇలా అడ్డదారులు తొక్కడం తన అభిమానులు కండిస్తున్నారు.