Sunday, July 7, 2024
HomeCinemaSamantha: బ్రా మీద సమంత భీవత్సం.. ఇది చూసాక కుర్రాలకి నిద్ర పట్టడం కష్టమే..

Samantha: బ్రా మీద సమంత భీవత్సం.. ఇది చూసాక కుర్రాలకి నిద్ర పట్టడం కష్టమే..

Samantha: ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో సమంతకు ఎంత క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, ముఖ్యం గా మన తెలుగు ఇండస్ట్రీ లో ఐతే తిన సీజ్ వేరే లెవెల్. ప్రతి ఒక స్టార్ హీరో తో డైరెక్టర్లతో సమంత పని చేసింది. ఎన్నో సినిమాలు హిట్ కొట్టి స్టార్ హీరోయిన్ లిస్ట్ లో చేరిపోయింది. సమంత తన అద్భుతమైన నటనతో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకుంది(Samantha pink saree). నాగ ఛైతన్యను ప్రేమించి పేలాడి అక్కినేని వారి ఇంటికి కోడలు కూడా ఐపోయింది. పెళ్లయిన కొత్తలో అందరూ వీరి జంటను చూసి అద్భుతమైన జంట అని అన్నారు. కానీ అది ఎక్కువ రోజులు నిలవలేదు.

samantha

పెళ్లయిన 4 ఏళ్లకే వీరు విడిపోయారు, కారణం ఏంటి అనేది తెలియక పోయిన సమంత అక్కినేని ఫాన్స్ మాత్రం ఈ విషయం తెలుసుకొని చాలా బాధపడ్డారు. విడాకులు తీసుకున్న కొన్ని నెలలకే సమంత ఆరోగ్యం క్షీణించింది. మయోసైటిస్ తో సమంత అగరొగ్యం రోజు రోజుకు క్షీణిస్తూ వచ్చింది. అయినా కూడా తాను కమిట్మెంట్ ఇచ్చిన సినిమాలు పూర్తిచేసింది సమంత. ఆలా తీసిన శాకుంతలం సినెమా డిసాస్టర్ గ మిగిలిపోయింది. అయినా కూడా డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు సమంత డెడికేషన్ చూసి ఆశ్చర్యపోయారు. అంత అనారోగ్యం తో ఉన్న కూడా సినిమాని పూర్తి చేయటం అంటే మాటలు కాదు.

samantha-pink

ఆ తరువాత సమంత విజయ్ దేవరాకొండ తో కలిసి ఖుషి సినిమాలో నటించింది. ఈ సినిమా అవేరేజ్ గా ఆడిన కలెక్షన్స్ మాత్రం బాగానే రాబట్టింది. ఇక సినిమాల నుండి కొద్దిగా దూరం ఉండాలి అని అనుకున్న సమంత ఫ్రెండ్స్ తో కలిసి చాలా చోట్లకి వెకేషన్ కి వెళ్ళింది. ఇక ఇది చూసి ఇక సమంత సినిమాలు చేయదు అని, తన ఆరోగ్యం సహకరించకే సినిమాల నుండి వెళ్లిపోయింది అంటూ అనేక వార్తలు వచ్చాయి. కానీ వార్తలు అన్నిటి కి సమాధానం చెపుతూ సమంత ఇపుడు ఎలా ఉందొ లేటెస్ట్ ఫోటోలు తన ఫాన్స్ తో షేర్ చేసుకుంది(Samantha pink saree). ఈ ఫోటోలు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

samantha-latest-photos

పింక్ కలర్ సారి లో బ్ర మీద సమంత పెట్టిన ఫోటోలు సోషల్ మీడియా లో దుమారం రేపుతున్నాయి. సమంత ఏంటి ఇపుడు ఇంకా అందంగా సెక్సీ గా తాయారు అయింది అని కుర్రాళ్లు తెగ కామెంట్స్ చేస్తున్నారు. తన బ్ర హుక్కు ఉందా ఉండిపోయిందా అన్నట్టు అంత లూస్ గా వేసుకుని సమంత కుర్రాళ్లకు నిద్ర పట్టకుండా చేసింది. సమంతను ఇంత హాట్ గా ఎపుడు చూడలేదు అంటూ కూడా కొందరు కామెంటిస్ చేసారు.

ఇక సమంత తన అందాలు అన్ని ఆరబోసి తన పని ఇంకా ఐపోలేదు ఇపుడే అసలైన సమంత టైం స్టార్ట్ అయ్యింది అని డైరెక్ట్ మెసేజ్ ఇచ్చేసింది. మరి ఇప్పుడు ఎలాంటి సినిమాలు చేయబోతుంది అని ఫాన్స్ వేచిచూస్తున్నారు.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts