Home Cinema Sreeleela : అలాంటో సీన్లు చేయడానికి శ్రీలీల ఎంత పారితోషికం తీసుకుంటుందో తెలిస్తే మతిపోతుంది..

Sreeleela : అలాంటో సీన్లు చేయడానికి శ్రీలీల ఎంత పారితోషికం తీసుకుంటుందో తెలిస్తే మతిపోతుంది..

Sreeleela : ఇటీవల కాలంలో చిత్ర పరిశ్రమలో దర్శకులు సినిమా స్టోరీ మంచిగా ఉన్న లేకపోయినా సరే అవసరమైన లేకపోయినా సరే రొమాంటిక్ సీన్లు మరియు లిప్ లాక్ సీన్లు కచ్చితంగా పెడుతున్నారు. ఇలా ఉంటెనే ఈ మధ్య సినిమాలు(Sreeleela Remuneration) బ్లాక్ బస్టర్ అవుతున్నాయి. ఇవేవి లేదంటే, పాత పడిపోయిన సినిమాల ముద్రవేసేస్తున్నారు. ఇలా ఎవరు చేస్తున్నారో చెప్పలేము కానీ ఇప్పుడు ట్రెండ్ అయితే నడుస్తుంది.

sreeleela-demanding-huge-remuneration

ఇలా కత లేకపోయినా సరే బోల్డ్ సీన్ల తో 100 కోట్లు అంపాదించిన సినిమాలు కూడా ఉన్నాయి. ట్రెండ్ తో పాటు మన హీరోయిన్స్ కూడా ఇదే బాట పట్టారు. సోషల్ మీడియా మొత్తం హాట్ హాట్ ఫోటోషూట్లతో నింపేస్తునారు మరియు ఫాల్లోవెర్లను సంపాదించుకుంటున్నారు. సినిమాలలో కూడా బోల్డ్ సీన్లలో నటించడానికి రెడీ అయిపోయి, పారితోషకం విషయంలో నిర్మాతలకు చెమటలు పట్టిస్తున్నారు. ఇటీవల టాలీవుడ్ ఇండస్ట్రీ బిగ్గెస్ట్ సెన్సేషన్ సృష్టించిన నటి శ్రీలీల మన అందరికి సుపరిచితురాలు.

ఈ అమ్మడు వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఈ అమ్మడు చేయుటలో ప్రస్తుత పది కి పైగా సినిమాలు ఉన్నాయి. ఇవ్వని షూటింగ్ దశలో ఉన్నాయి. అయితే ఈ అమ్మడు గురించి ప్రస్తుతం ఓ వార్తా సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతుంది. అదేంటంటే, శ్రీలీల బోల్డ్ సీన్ లలో నటించడానికి అస్సలు వెనకాడడం లేదట. కానీ ఎంత ఎక్సపోసింగ్ చేస్తే అంత ఎక్కువగా రెమ్యూనరేషన్ తీసుకోడానికి సిద్ధంగా ఉంది మరియు

అలంటి సినిమా స్టోరీలు ఈమె వద్దకు వచ్చిన నో చెప్పకుండా రేట్ మాట్లాడుతుంది అని వార్తా ఇండస్ట్రీలో చెక్కర్లు కొడుతోంది. ఈమె డిమాండ్ చేసే పారితోషికానికి దర్శక నిర్మాతలకు చెమటలు పడుతున్నాయి. కానీ ఈ అమ్మడుకు ఉన్న క్రేజ్ చూసి వారు కూడా ఈమె ఎంత అడిగిన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం ఈ నటి మూడు నుండి నాలుగు కోట్లు రెమ్యూనరేషన్ గా తీసుకుంటుంది.

కానీ ఈమె తన పారితోషకాన్ని ఏకంగా ఏడు కోట్లకు పెంచేసిందట. ఇంకా బోల్డ్ సీన్లు చేయాలిసి వస్తే వాటికి, ఒక్కో సీన్ కు కోటి రూపాయిల చొప్పున డిమాండ్ చేస్తుందట. ఈ అమ్మడు ఇలా చేస్తూ స్టార్ హీరోయిన్లకే చెమటలు పట్టిస్తుంది. తన అందం మరియు అభినయం తో కుర్రగాల మనసును దోచేసింది శ్రీలీల(Sreeleela Remuneration).

Exit mobile version