Samantha: సమంత ఈ పేరు తెలియని వారు ఉండరు. టాలీవుడ్ లోనే టాప్ హీరోయిన్ లలో సమంత ఒకరు, ఎల్లప్పుడు ఈ పేరు మనం ఏదో ఒక విధంగా వార్తలో వింటూ ఉంటాము. సమంత ప్రస్తుతం మయోసైటిస్ అనే వ్యాధి తో బాధపడుతున్న సంగతి మనందరికీ తెలుసు(Samantha Juniad Trainer). తాను ఆ వ్యాధిని జయించాలి అన్న దృడ నిశ్చయంతో ఎల్లప్పుడు కాస్త పడుతూ ఉంటుంది. సమంత నాగ చైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
పెళ్లయిన 4 ఏళ్ళకి ఈ జంట విడాకులు తీసుకున్నారు, ఈ వార్త భారత దేశం మొత్తం వైరల్ అయ్యింది. ఎక్కడ చుసిన వీళ్ళ విడాకుల గురించేరు మాట్లాడుకున్నారు. వీరు ఇప్పటికి విడాకులు తీసుకొని రెండు ఏళ్ళు అవుతున్న వీరిపై ప్రజలకు ఏ మాత్రం ఆశక్తి తగ్గలేదు అనే చెప్పాలి. వీరు చేసే ప్రతి పని సోషల్ మీడియా లో పెద్ద వార్త అయ్యి వైరల్ అవుతుంది. సమంత విడాకులు తీసుకున్న తరువాత అస్సలు కలిసి రాలేదు అనే చెప్పొచ్చు.
విడాకులతరువాత తను నటించిన ప్రతి సినిమా డిసాస్టర్ కి గురయ్యాయి, ప్రొడ్యూసర్ లకి తెలుకొని దేగ్గకొట్టాయి. మొన్న విజయ్ దేవరకొండతో నటించిన సినిమా ఖుషి ఖుషి కూడా పెద్ద సక్సెస్ ఎం అవ్వలేదు, స్టోరీ కూడా పెద్దగా ఎం లేదు సినిమాలో. ఏదో ప్రొడ్యూసర్ల అదృష్టమా అని కలెక్షన్స్ బాగానే వచ్చాయి. ఇక విషయానికి వస్తే మల్లి సమంత గురించి ఒక వార్త వైరల్ అవుతుంది. సమంత జింలో లో ఎంత సమయం గడుపుతుందో మనందరికీ తెలుసు.
సమంత తన జిం ట్రైనర్ తో చేసిన చాటింగ్ స్క్రీన్ షాట్ ఇపుడు నెట్ లో తెగ చెక్కర్లు కొడుతోంది. తన ట్రైనర్ జునైద్ సమంత కి రాత్రి మెసేజ్ చేసి మరి జిం కి రావాలి అని గుర్తుకు చేస్తున్నాడు. ఆదివారం కదా రెస్ట్ తీసుకుంటా, కొద్దిగా వొళ్ళు నొప్పులు కూడా ఉన్నాయి అని సమంత తన ట్రైనర్ కి మెసేజ్ చేసింది(Samantha Juniad Trainer). అయినా కూడా జునైద్ అవిఏవి పట్టించుకోకుండా సమంతను జిం కి రావాలని తాను వచ్చి వెయిట్ చేస్తున్న అని చెప్పాడు.
దీనితో చేసేది ఏమి లేక సమంత ఆదివారం కూడా జిం కి వెళాల్సి వచ్చింది. కానీ సమంత ఫాన్స్ మాత్రం ఈ సంఘటన గురించి చాల ఫన్నీ గా రియాక్ట్ అవుతున్నారు. వీడెవడ్రా బాబు మా సామ్ ని రెస్ట్ కూడా తీసుకొనివటం లేదు అని కొందరు, మరి కొందరు ఏమో అది కదా ట్రైనర్ కి ఉండాల్సిన పట్టుదల శబాష్ అంటూ మెచ్చుకుంటున్నారు. ఇంతకీ ఈ విషయం పై మీరు ఎం అనుకుంటున్నారు..? మాకు కింద కామెంట్ చేసి తెలియచేయండి.