Saturday, November 23, 2024
HomeCinemaSamantha: తన కొత్త ప్రియుడిని పరిచయం చేసిన సమంత.. త్వరలోనే రెండవ పెళ్లి ప్రకటన..

Samantha: తన కొత్త ప్రియుడిని పరిచయం చేసిన సమంత.. త్వరలోనే రెండవ పెళ్లి ప్రకటన..

Samantha: సోషల్ మీడియా లో ఎప్పుడూ ట్రెండింగ్ ఉండే పేరు సమంత. తరచూ ఈమె ఎదో ఒక విషయం లో వార్తల్లో ఉంటుంది. అందుకే రీసెంట్ గా ఆర్మ్యాక్స్ సంస్థ విడుదల చేసిన టాప్ 10 హీరోయిన్స్ లిస్ట్ లో సమంత పాన్ ఇండియన్ స్టార్ హీరోయిన్స్ అందరినీ దాటుకొని నెంబర్ 1 స్థానం లో ఉంది. సినిమాలు , వెబ్ సిరీస్ లతో పాటుగా వ్యక్తిగత విషయాల్లో వివాదాలు ఎక్కువ ఉండడం వల్లే ఆమె ట్రెండింగ్ లో ఉన్నట్టుగా చెప్తున్నారు విశ్లేషకులు(Samantha New Boyfriend). ముఖ్యంగా అక్కినేని నాగ చైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత ఆమె మీద సోషల్ మీడియా లో వచ్చిన కథనాలు ఇండియా లో ఇప్పటి వరకు ఏ హీరో మీద కానీ, హీరోయిన్ మీద కానీ రాలేదు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.

Samantha-new-boyfriend

వీళ్లిద్దరు విడాకులు తీసుకున్నా కూడా ప్రతీ రోజు ఈ అంశం పై ఎదో ఒక వార్త ప్రచారం అవుతూనే ఉంది. అంతే కాకుండా సమంత ఎప్పుడు రెండవ పెళ్లి చేసుకోబోతుంది? అనే అంశం మీద కూడా సోషల్ మీడియా లో చర్చలు నడుస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. రీసెంట్ గా ఆమె సద్గురు ని కలిసినప్పుడు కూడా రెండవ పెళ్లి చేసుకోమని సమంత కి సూచించినట్టు వార్తలు వినిపించాయి. సమంత కూడా అందుకు ఒప్పుకుందట, ఇప్పుడు కాకపోయినా రెండు మూడేళ్ళ తర్వాత అయినా పెళ్ళి చేసుకుంటానని చెప్పిందట. అయితే రీసెంట్ గా సమంత న్యూ యార్క్ కి వెళ్ళింది.

samantha-us-visit

అక్కడ కొన్ని స్వాతంత్ర దినోత్సవం నాడు మన ఇండియన్స్ నిర్వహించిన పెరేడ్ ర్యాలీ లో కూడా సమంత పాల్గొంది. అంతే కాకుండా న్యూ యార్క్ అందాలను మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తూ ఫోటోలను సోషల్ మీడియా లో షేర్ చేస్తూ ఉంటుంది. అంతే కాకుండా సమంత ఫిట్నెస్ ఫ్రీక్ అనే విషయం మన అందరికీ తెలిసిందే. అధిక సమయం ఈమె ఎక్కువగా జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ దర్శనం ఇస్తూ ఉంటుంది. అలా న్యూయార్క్ లో కూడా సమంత జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ ఫోజులు ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

actress-samantha

అంతే కాదు తన పక్కన ఒక అబ్బాయిని నిల్చోబెట్టి, అతని ముఖాన్ని దాచిపెడుతూ ఇతనే నా ప్రియుడు అని నెటిజెన్స్ కి హింట్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది(Samantha New Boyfriend). ఇంతకీ సమంత దాచిపెట్టిన ఆ వ్యక్తి ఎవరు అని గూగుల్ లో వెతకడం ప్రారంభించారు అభిమానులు. సమంత ఇటీవలే తన తల్లితో కలిసి అమెరికా కు వెళ్ళింది. న్యూ యార్క్ లో చికిత్స పొందుతున్న సమంత అమెరికాకు కేవలం హాస్పిటల్ పని మీద వేళ్ళ లేదు.

ఫాన్స్ ఎం అనుకుంటున్నారు అంటే అక్కడ సమంత రహస్యంగా ప్రేమాయణం నడుపుతుంది అని, ఆ వ్యక్తితో కలిసి ఇద్దరు దెగ్గరే ఉండి చికిత్స తీసుకుంటుంది అని రక రకాలుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts