Samantha : టాలీవుడ్ సినిమా పరిశ్రమలో హీరోయిన్ గా సమంత ఏ రేంజుకు వెళ్లిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దశాబ్ద కాలం పైన ఈ బ్యూటీ తెలుగు మరియు తమిళంలో ఎన్నో విజయవంతమైన సినిమాలు చేసింది. సమంత దాదాపు అందరు స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించి మంచి పేరును సంపాదించుకుంది. ఈమె(Samantha Spotted in Airport) కెరీర్ పరంగా చూసుకుంటే ప్రస్తుతం సమంత టైం ఏమి బాలేదని చెప్పాలి. వరుసగా ఈ బ్యూటీ నటించిన చిత్రాలు అన్ని అపజేయం పాలవుతున్నాయి.
ఇటీవల సమంత విజయ దేవరకొండ జంటగా వచ్చిన ఖుషి సినిమా కుడి వీరు అనుకునేంత విజయం సాధించలేకపోయింది అని చెప్పుకోవాలి. సమంత సినిమా కెరీర్ పక్కన పెడితే, ఈ అమ్మడు ఆరోగ్యం కూడా విడాకుల తరువాత క్షిణించింది. నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తరువాత సమంత మయోసిటిస్ అనే వ్యాధి బారాణా పడింది. ఈ మధ్యకాలంలో ట్రీట్మెంట్ కోసం నటన నుండి బ్రేక్ కూడా తీసుకొని, కొంత కోలుకున్నాక మల్లి తిరిగి సినిమా కథలు వినడం మొదలుపెట్టింది మరియు ఖుషి సినిమా చేసింది.
ఈ సినిమా షూటింగ్ తరువాత సమంత మయోసిటిస్ ట్రీట్మెంట్ కోసం అమెరికా కు వెళదామని ప్లాన్ కూడా చేసుకొని అనుకున్నట్లే షూటింగ్ పూర్తి చేసుకొని అమెరికా కు వెళ్ళింది. ఈ అమ్మడు ఈరోజు ఉదయం మల్లి ఇండియా తిరిగి వచ్చింది. అసలైతే ఈమె నెల రోజుల కోసం అమెరికా కు వెళ్ళింది. అక్కడా జరిగిన ఇండిపెండెన్స్ డే సంబరాలలో కూడా ఈమె పాలుగొన్నది. ఆ తరువాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేసింది. కానీ ఏమైందో ఏమో సమంత నెల రోజులు ఉండాలిసింది మధ్యలోనే తిరిగి రావడంతో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
సమంత ఎయిర్పోర్ట్ నుండి బయటకు వస్తున్నపుడు అక్కడ ఉన్న ఓ వ్యక్తిని చూసి మొఖం తిప్పుకొని అతనికి దొరకకుండా వెళ్లిపోదామని చెక్క చెక్క నడుచుకుంటూ వెళ్ళిపోదామని ప్రయత్నించిందంట. ఆయన ఎవరు..? ఎందుకు సమంత ఆయనను చూసి పారిపోతుంధో ఎవరికీ అర్ధం అవ్వడంలేదు కదా. ఆయన మరెవరో కాదు, ఫోటోగ్రాపర్. అవును సమంత(Samantha Spotted in Airport) అనుకోకుండా ఎదో అత్యవసర పనిలో ఇండియా కు తిరిగి వచ్చింది.
కాబ్బటి ఆమె ఎయిర్పోర్ట్ నుండి బయటకు వచ్చినపుడు కెమెరాలు పట్టుకొని ఉన్న వారి కంట్లో పడకుండా జాగ్రత పడుదామని అనుకుంది కానీ చివరికి ఆయన ఆమెను ఫాలో అవుతూ ఫోటోలు తీసుకుంటూ ఆమె దెగ్గరికి వచ్చి హాయ్ మేడం అంటూ పలకరించాడు. అప్పుడు ఆమె ఇలా స్పందించింది.. నేను మీకు దొరకకూడదని పరిగెత్తుతుంటే మీరు బలే పెట్టేసుకున్నారు అంటూ నవ్వూతూ అన్నది.