Friday, September 20, 2024
HomeCinemaSamantha : రెండో సారి రామ్ చరణ్ తో రొమాన్స్ చేయనున్న సమంత.. ఆ సినిమా...

Samantha : రెండో సారి రామ్ చరణ్ తో రొమాన్స్ చేయనున్న సమంత.. ఆ సినిమా ఏంటో తెలిస్తే..

Samantha : ప్రస్తుత టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ వార్తా చెక్కర్లు కొడుతోంది. సమంత మరియు రామ్ చరణ్ తెలుగు సినిమా పరిశ్రమలో స్టార్ సెలబ్రిటీస్. వీరికి కోట్లాదిమంది అభిమానులు కుడి ఉన్నారు. రామ్ చరణ్, సమంత(Ram Charan Samantha) కలిసి నటించిన చిత్రం రంగస్థలం అప్పట్లో బారి విజయం సాధించింది. సమంత కు ఈ సినిమా తరువాత చేసిన సినిమాలు ఏవి తన అభిమానులను మెప్పించలేకపోయాయి. ఇటీవల సమంత విజయ్ దేవరకొండతో కలిసి చేసిన ఖుషి సినిమా పైన ఎన్ని ఆశలు పెట్టుకుంది.

samantha-to-act-beside-ram-charan-again-as-sukumar-is-planning-rangastalam-2-movie

కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దీనితో సమంత కెరీర్ ప్రస్తుతం అంత బాలేదని చెప్పాలి. సమంత కు నాగ చైతన్యతో విడాకులయ్యాక ఆమె మయోసిటిస్ వ్యాధి బారాన పడింది. ఖుషి సినిమా విడుదలయ్యాక సామ్ మయోసిటిస్ ట్రీట్మెంట్ కోసం అమెరికా కూడా వెళ్ళి మొన్న ఇండియా కు చేరుకుంది. అయితే రంగస్థలం డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతం పుష్ప 2 సినిమా మీద తన దృష్టి పెట్టాడు. ఈ సినిమా షూటింగ్ అయిపోయాక సుకుమార్ తన కెరీర్ లో బారి బ్లాక్ బస్టర్ సినిమా రంగస్థలం 2 ను తెరక్కేకిదం అని ప్లాన్ చేస్తున్నారట.

samantha-to-act-beside-ram-charan-again

అవును మీరు వినేది నిజమే, ఈ వార్తా ఇండస్ట్రీలో తెగ వైరల్ అవుతుంది. సినీ ప్రముఖులు కూడా సుకుమార్ రంగస్థలం రెండో పార్ట్ తీదం అనుకోని కథ కూడా రెడీ చేసుకున్నాడు అంటూ అంటున్నారు. ఇలా సమంత అభిమానులు మల్లి ఆమెను పాన్ ఇండియా హీరో రామ్ చరణ్ సినిమాలో చూడబోతున్నం అంటూ తెగ సంతోష పడుతున్నారు. ఈ సినిమా నిజంగానే అయితే మాత్రం సమంత కెరీర్ మల్లి పిక్ అప్ అవుతుందని నమ్ముతున్నారు ఆమె అభిమానులు.

samantha-to-act-beside-ram-charan-again-as-sukumar-is-planning-rangastalam-2

రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న గేమ్ చంగెర్ సినిమా లో బిజీ బిజీ అయిపోయాడు. ఈ సినిమా పూర్తి చేసుకున్న తరువాత చరణ్(Ram Charan Samantha) రంగస్థలం కథ వినబోతున్నాడట.

ఇలా మల్లి చిట్టి బాబు రామలచమి మన ముందుకు రాబోతున్నారు అంటూ అభిమానులు ఫుల్ ఖుషి అవుతూ ఈ న్యూస్ ను సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ చేస్తున్నారు. .

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts