Home Cinema Samantha : నయనతారకు పెద్ద షాక్ ఇచ్చిన సమంత.. ఏంటో తెలిస్తే మతిపోతాది..

Samantha : నయనతారకు పెద్ద షాక్ ఇచ్చిన సమంత.. ఏంటో తెలిస్తే మతిపోతాది..

Samantha : ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఇదే వార్త వైరల్‌గా మారింది. సమంత నిర్ణయం నయనతారకు పెద్ద షాకిచ్చిందా, అంటే అవుననే సమాధానం వస్తుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ సమంత ఇప్పుడు ఇండస్ట్రీలో ఎప్పుడు ఇదొక విషయంలో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటుంది. గత కొన్ని రోజులుగా సమంతకు మయోసిటిస్ వ్యాధి మల్లి తిరగబడినది అంటూ ఇంటర్నెట్ లో వార్తలు గుప్పుమంటున్నాయి.

అయితే ఇటీవల సమంత ఈ న్యూస్ అవాస్తమని తెలిపింది. హీరోయిన్ సమంత ప్రస్తుతం ఓ గురూజీ ఆశ్రమంలో పూర్తి ధ్యానంలో ఉంది. దీనికి సంబందించిన ఫోటోలు ఆమె షేర్ చేసింది. అంతేకాదు ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటించేందుకు సమంత రెడీ అవుతుంది. అల్లుఅర్జున్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్‌గా సమంత నటిస్తుంది. ఆమె కోలీవుడ్ పరిశ్రమలో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తుంది.

samantha-to-replace-nayanthara-in-kollywood-heroine-oriented-movie

అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా ముందు నయనతారను అనుకున్నారు మేకర్స్. కానీ నయనతార ఎక్కువ రెమ్యూనరేషన్ అడగడంతో ఈ ఛాన్స్ సమంత కు దక్కింది. సమంత చాలా తక్కువ రెమ్యూనరేషన్ ఈ సినిమా చేస్తుందట. నయనతారకు ఇది పెద్ద షాక్. నయనతార కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్. ఈ పోస్ట్ చూసిన వారు నయనతార మంచి ఛాన్స్ మిస్ చేసుకుంది అంటూ నెటిజనులు కామెంట్స్ పెడుతున్నారు. దీనితో ఈ వార్తా టాక్ అఫ్ ది టౌన్ గా మారింది.

Exit mobile version