Home Cinema Ananya Pandey : ఆ ప్రైవేట్ పార్ట్ కు సర్జెరీ చేయించుకున్న అనన్య పాండే.....

Ananya Pandey : ఆ ప్రైవేట్ పార్ట్ కు సర్జెరీ చేయించుకున్న అనన్య పాండే.. పెద్దగా కనిపియ్యడానికేనా..

Ananya Pandey : బాలీవుడ్ వెటరన్ చుంకి పాండే కూతురు అనన్య పాండే స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2తో సినీ రంగ ప్రవేశం చేసింది. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. దీంతో ఆమెకు మంచి పేరు కూడా వచ్చింది. ఫలితంగా, అనన్య పతి పత్నీ ఔర్ వో, అంగ్రేజీ మీడియం, ఖలీ పీలీ మరియు గెహారియన్ వంటి చిత్రాలలో నటించి విపరీతమైన పాపులారిటీని పొందింది. అనన్య పాండే కెరీర్ ప్రారంభం నుంచి బాలీవుడ్ చిత్రాలకే పరిమితమైంది.

అయితే, విజయ్ దేవరకొండ మరియు డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌లతో కలిసి ఆమె నటించిన లైగర్ చిత్రం ఆమెకు దక్షిణాదిలో కీర్తిని తెచ్చిపెట్టింది. అయితే ఆ సినిమా పరాజయం పాలవడంతో అనన్య షాక్ అయ్యింది. దీంతో దక్షిణాది సినిమాలో నటించడం ఆపేయాల్సి వచ్చింది. అనన్య పాండే చాలా గ్యాప్ తీసుకుంటూ సినిమాలలో నటిస్తుంది. దీనికి కారణం తన పాత్రకు ప్రాముఖ్యత ఉంటేనే ఈ భామ సినిమాలో నటించడం.

ananya-pandey-plastic-surgery-to-her-lips-news-circulating

అయితే అనన్య ప్రస్తుతం బ్యాడ్ న్యూస్, కంట్రోల్, శంకర చిత్రాలతో బిజీగా ఉంది. ఇదిలా ఉంటే అనన్య పాండే ఇటీవల తన సోషల్ మీడియాలో కొన్ని చిత్రాలను పంచుకున్నారు. ఆమె పెదవులు మునుపటి కంటే భిన్నంగా ఉన్నాయని కొందరు గుర్తించారు. అయితే స్టార్ హీరోయిన్ ఆ పోర్టుకు సర్జరీ చేయించుకుందని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. దీనిపై నెటిజన్లు కూడా కామెంట్స్ చేస్తున్నారు. దీంతో అనన్యలో ప్లాస్టిక్ సర్జరీ హాట్ టాపిక్ గా మారింది.

Exit mobile version